కలబందకు మార్కెట్‌లో డిమాండ్ ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితిలో మీరు అలోవెరా జెల్ తయారీ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. దాని నుండి చాలా సంపాదించవచ్చు.
తెలంగాణలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. పొలిటికల్ హీట్ ఎక్కువవుతోంది. తాజాగా కేటీఆర్, అసదుద్దీన్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో గంటపాటు భేటీ అయ్యారు. ఈ గంట భేటీలో ఏం జరిగిందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
వర్షాకాలంలో ఇంటిని ఎంత శుభ్రం చేసినా వింత వాసన వస్తూనే ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఈ దుర్వాసనను తొలగించడానికి అనేక పద్ధతులను జనాలు ప్రయత్నిస్తారు.
ఉప్పు నిప్పుగా ఉండే టీ కాంగ్రెస్ నేతలు కలిసికట్టుగా ముందడుగు వేస్తున్నారు. నేతల్లో కనిపిస్తోన్న ఈ ఐకమత్యం ఆ పార్టీని వచ్చే ఎన్నికల్లో విజయం దిశగా అడుగులు వేయించే అవకాశం ఉంది.
వర్షాకాలం(rainy season) వచ్చేసింది. వర్షాలు అలా పడటం ఆలస్యం. ఇలా దోమలు ఇళ్లలోకి ప్రవేశించడం మొదలుపెడతాయి. వర్షాకాలంలో దోమల వల్ల అనేక వ్యాధులు వస్తాయి. ఈ వ్యాధులు రాకుండా ప్రజలంతా నివారణ చర్యలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. డెంగ్యూ వంటి సమస్య విషయంలో, వ్యాధి చాలా త్వరగా తీవ్రమవుతుంది. కాబట్టి దోమలు కుట్టకుండా చర్యలు తీసుకుంటే తీవ్రమైన అనారోగ్య ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
ఆషాఢం...కొత్తగా పెళ్లయిన జంటలకు శత్రువు. జీవిత భాగస్వామి గురించి పూర్తిగా తెలుసుకోకముందే నెలరోజులపాటు వారిని దూరంగా ఉంచే మాసం.
గర్భధారణ సమయంలో కొందరికి ఆకలి వేయదు. ఇది పెద్ద సమస్య కాదు. చాలా మందిలో కనిపించేదే. ఇది చాలా సర్వ సాధారణం. ఈ సమయంలో, స్త్రీలు వికారం, అనోరెక్సియా , అనేక ఇతర సమస్యలను కలిగి ఉంటారు, దీని కారణంగా వారు తక్కువ తింటారు. ఇలాంటి పరిస్థితిలో పిల్లలకు పోషకాహారం అందాలంటే ఏం చేయాలి?
జేబులో ఉండే సెల్ ఫోన్ నుంచి ఇంట్లో వాడుకునే వస్తువుల వరకు అన్నీ ప్లాస్టిక్ తో చేసినవే. మనం ఈ ప్లాస్టిక్ వస్తువులను వాడినప్పుడు మనకు తెలియకుండానే అవి కొద్దికొద్దిగా విరిగిపోతాయి. విరిగిన ప్లాస్టిక్ దుమ్ము గాలిలో కలిసిపోతుంది.
ఇంటర్నేషనల్ యోగా డే ఈ రోజు. ఆ సందర్భాన్ని పురష్కరించుకొని యోగా గురించి స్పెషల్ స్టోరీ. యోగా చరిత్ర, నేపథ్యం గురించి చదివి తెలుసుకోగలరు.
ఈ మధ్యకాలంలో అందరూ ఇంటి డెకరేషన్ కోసం బుద్ధుని విగ్రహాలు ఉపయోగిస్తున్నారు. వివిధ రూపాల్లో, ఆకారాల్లో బుద్ధుని బొమ్మలు ఆకర్షణీయంగా ఉండటంతో వాటిని పెడుతున్నారు. అయితే, వాటిని ఇంట్లో ఉంచే సమయంలో వాస్తు రూల్స్ కూడా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
కోపం ఎవరికి రాదు చెప్పండి? కోపం అనేది ఒక రకమైన భావోద్వేగం. ఒక్కొక్కరు ఒక్కోసారి తమ కోపాన్ని బయటపెడతారు. సాధారణంగా ఒక వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో అతనికి తెలియదు. మనసు శాంతించినప్పుడు తాను చేసిన తప్పు తెలుసుకుంటూ ఉంటాం. కానీ అప్పటికే సమయం మించిపోతోంది. అందుకే మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. కోపాన్ని ఎలా తగ్గించుకోవాలో, మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలో ఇప్పుడు చూద...
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జిగా డీకే శివకుమార్ రాబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి
త్రైమాసిక ఫలితాల సీజన్ ముగిసింది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు తమ త్రైమాసిక ఫలితాలను విడుదల చేశాయి. ఏస్ ఈక్విటీ డేటా ప్రకారం, 54 ప్రభుత్వ లిస్టెడ్ కంపెనీలలో, 51 కంపెనీలు భారీ లాభాలను ఆర్జించాయి.
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ పట్టణాల్లోనే నివసించాలని ఆశపడుతున్నారు. పల్లెల్లోని మట్టివాసననను ఎవరూ ఆస్వాదించడం లేదు. పట్టణాల్లోని సౌకర్యాలకు బానిసలుగా మారుతున్నారు. ఇదంతా పిల్లలు, యుక్త వయసువారి ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుందా? అసలు పిల్లల ఆరోగ్యానికి, అభివృద్ధికి పల్లెలు బెటరా లేక.. పట్టణాలా? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.
మహిళల ఆరోగ్యానికి సంబంధించిన అనేక అపోహలు చాలా మంది నిజమని నమ్ముతారు. మహిళలు తమ ఆరోగ్యాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయడం దీనికి ఒక కారణం. స్త్రీల ఆరోగ్యానికి సంబంధించిన అనేక విషయాలు ఇప్పటికీ బహిరంగంగా మాట్లాడకపోవడం వల్లనే మహిళలు అనేక విషయాలను నమ్ముతున్నారు. పీరియడ్స్‌కు సంబంధించి మహిళలు ఇప్పటికీ చాలా విషయాలు అనుసరిస్తారు, కానీ వాస్తవానికి అవి తప్పు. మహిళల ఆరోగ్యం గురించి కొన్ని అపోహలు ఇక్కడ ఉన్నాయ...