• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »పాలిటిక్స్

BJP పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు.. క్రమశిక్షణ కలిగిన నేతని : రఘునందన్ రావు

పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించే వ్యక్తిని కాదని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు

July 3, 2023 / 08:36 PM IST

Haryana: త్వరలో పెళ్లి కాని వారికి పింఛన్.. ఈ రాష్ట్రం కొత్త పథకం

త్వరలో కొత్త పథకాన్ని అమలులోకి తీసుకొచ్చి పెళ్లి కాని పురుషులకు, స్త్రీలకు నెలవారిగా పింఛన్ ఇచ్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టిన హర్యానా ప్రభుత్వం.

July 3, 2023 / 04:15 PM IST

Nara Lokesh : బాడీ షేమింగ్ పై నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు

టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నెల్లూరులో కొనసాగుతోంది.

July 3, 2023 / 03:26 PM IST

Modi: సభకు వస్తానో లేదో బండి సంజయ్ భావోద్వేగం?

తెలంగాణ బీజేపీ(BJP) అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) ముంబయి చేరుకున్నారు. అక్కడ ముంబాదేవిని దర్శించుకుని ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే సంజయ్ మల్లీ ఢిల్లీ ఎందుకు వెళ్లారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

July 3, 2023 / 12:05 PM IST

CI ananda rao: ఫ్యాన్ కు ఊరేసుకుని సీఐ ఆత్మహత్య

ఏపీలోని తాడిపత్రి టౌన్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ (Tadipatri CI) ఆనందరావు(ananda rao) తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మృతికి గల కారణాలపై విచారణ చేపట్టారు.

July 3, 2023 / 09:40 AM IST

Atchannaidu: పలాసలో దౌర్జన్యం..ప్రశ్నించిన వారిని అణచివేస్తున్నారు

మంత్రి సీదిరి అప్పలరాజు తన సొంత నియోజకవర్గమైన పలాసలో అక్రమాలు, దౌర్జన్యాలు చేయిస్తున్నారని టీడీపీ నేత కింజరాపు అచ్చెన్నాయుడు(Atchannaidu) ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అక్రమాలను ప్రశ్నించిన వారిని అణచివేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

July 3, 2023 / 07:52 AM IST

Harish Rao: రాహుల్ విమర్శలపై స్పందించిన హరీశ్ రావు

బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు(Harish Rao) ట్విట్టర్ వేదికగా స్పందించారు. తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

July 3, 2023 / 07:28 AM IST

Viveka murder case: కీలక మలుపు..సుప్రీంకోర్టును ఆశ్రయించిన దస్తగిరి

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు(Viveka murder case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసు గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

July 2, 2023 / 09:17 PM IST

Kishan reddy: తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌లో మార్పు లేదు

తెలంగాణలో బీజేపీ అధ్యక్ష పదవి విషయంలో ఎలాంటి మార్పు లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(kishan reddy) వెల్లడించారు. జూలై 8న వరంగల్లో నిర్వహించే మోడీ బహిరంగ సభకు 15 లక్షల మందిని సమీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు.

July 2, 2023 / 09:03 PM IST

Raghunath Yadav: రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన శేరిలింగంపల్లి యువనేత

శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ యువనేత మారబోయిన రఘునాథ్ యాదవ్(maraboina raghunath yadav) రాహుల్ గాంధీ(rahul gandhi) సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన జనగర్జన సభలో యువనేతకు పార్టీ కండువా కప్పి రాహుల్ గాంధీ పార్టీలోకి ఆహ్వానించారు.

July 2, 2023 / 08:30 PM IST

Rahul gandhi: రూ.4 వేల పింఛన్ ఇస్తాం..BRS బీజేపీ సపోర్ట్ పార్టీ

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో అడ్రస్ లేకుండా పోయిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(rahul gandhi) పేర్కొన్నారు. ఖమ్మం తెలంగాణ జనగర్జన సభలో భాగంగా ఈ మేరకు వెల్లడించారు.

July 2, 2023 / 07:45 PM IST

Ponguleti Srinivas: BRSను బంగాళాఖాతంలో పడేయటం కాంగ్రెస్ కు సాధ్యం

BRSను బంగాళాఖాతం(Bay of Bengal)లో పడేయటం కాంగ్రెస్ కు సాధ్యమని పొంగులేటి శ్రీనివాస్(Ponguleti Srinivas) వ్యాఖ్యానించారు. ఖమ్మం తెలంగాణ జనగర్జన సభలో భాగంగా వెల్లడించారు. అంతేకాదు వారం రోజుల నుంచి ఈ సభ ఏర్పాటు నేపథ్యంలో బీఆర్ఎస్(BRS) పార్టీ అనేక ఇబ్బందులు పెట్టినట్లు చెప్పారు. తెలంగాణ కోసం ఆరు దశాబ్దాలుగా అనేక మంది పోరాడిన కూడా తెలంగాణ రాలేదని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ కార...

July 2, 2023 / 06:53 PM IST

Khammam: చేరిన రాహుల్ గాంధీ..పొంగులేటికి కండువా కప్పిన రాహుల్

ఖమ్మం తెలంగాణ జన గర్జన సభకు చేరిన రాహుల్ గాంధీ భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య సహా పలువురు కీలక నేతలు హాజరు శాలువాతో రాహుల్ ను సత్కరించిన భట్టి విక్రమార్క రాహుల్ కు ముద్దుపెట్టి ఆలింగనం చేసుకున్న గద్దర్ పొంగులేటికి కండువా కప్పిన రాహుల్ గాంధీ దీంతోపాటు మరికొంత మంది నేతలకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాహుల్

July 2, 2023 / 06:16 PM IST

Sanjay Raut: మణిపూర్ హింస వెనుక చైనా హస్తం!

మణిపూర్లో 40 రోజుల నుంచి హింస జరుగుతోందని, ప్రజల వలసలు కొనసాగుతుయని ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ప్రజలు ఇళ్లను వదిలి శిబిరాల్లో నివసిస్తున్నారు. వీటన్నింటి దృష్ట్యా మణిపూర్ సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

July 2, 2023 / 05:54 PM IST

MLA Seethakka: పోలీసులను తోసుకుంటూ..తరుముకుంటా రండి

మీకు జీతాలు కేసీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ ఇంట్లో నుంచి వచ్చింది కాదు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించండి. పోలీసులు ఒక పార్టీకి తోత్తుగా మారి పార్టీ మీటింగ్ ను విచ్ఛిన్నం చేసే కుట్రలు చేస్తే ఊరుకునేది లేదు. పోలీసులను తోసుకుంటూ తరుముకుంటూ ముందుకు రావాలని ప్రజలకు కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాం

July 2, 2023 / 04:03 PM IST