రామకుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పీఏ మనోహర్ సహా 44 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న నేపథ్యంలో వారిపై హెడ్ కానిస్టేబుల్ మణి ఫిర్యాదు చేశాడు.
తమిళనాడులో గవర్నర్ ఆర్ఎన్.రవి అనూహ్య చర్య వల్ల స్టాలిన్ సర్కార్ తో పాటు ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మంత్రి వర్గం నుంచి సెంథిల్ బాలాజీని తొలగించడంపై గవర్నర్ విమర్శలు ఎదుర్కొంటున్నారు.
పల్నాడులో వైసీపీ, టీడీపీ నేతల మధ్య జరిగిన గొడవలో అస్వర్ సయ్యద్ బాషాకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బక్రీద్ పండగ వేళ అన్వర్ ను అరెస్ట్ చేయడంపై ముస్లిం సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
సిమ్లాలో నిర్వహించనున్న ప్రతిపక్ష పార్టీల 'గ్రేట్ యూనిటీ మీటింగ్' ఇది రెండోది. అది సిమ్లాలో కాకుండా బెంగళూరులో నిర్వహిస్తున్నట్లు ఎన్సీపీ అధినేత, సీనియర్ ప్రతిపక్ష నేత శరద్ పవార్ గురువారం ప్రకటించారు.
బీఆర్ఎస్ నేత, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధిస్తున్నాడని గతంలో ఆత్మహత్యాయత్నం చేసిన బోడపాటి శేజల్ మరోసారి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. పెద్దమ్మ టెంపుల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వ్యూహ రచన ప్రారంభించింది. ఇందుకోసం బుధవారం రాత్రి ప్రధాని నివాసంలో పార్టీ సంస్థాగత ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.
చురచంద్‌పూర్‌కు వెళ్తున్నారు. ఈ ఉదయం ఇంఫాల్ చేరుకున్న ఆయన చురచంద్‌పూర్ వెళ్తున్నారు. హింసాకాండ ప్రభావిత ప్రాంతాల నుంచి నిర్వాసితులైన ప్రజలను కలుసుకునేందుకు ఆయన సహాయ శిబిరాల శిబిరాలకు వెళుతుండగా ఆయన కాన్వాయ్‌ను నిలిపివేశారు.
తెలంగాణలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. పొలిటికల్ హీట్ ఎక్కువవుతోంది. తాజాగా కేటీఆర్, అసదుద్దీన్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో గంటపాటు భేటీ అయ్యారు. ఈ గంట భేటీలో ఏం జరిగిందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.