• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »పాలిటిక్స్

Bandi Sanjay: కేసీఆర్ దేవుడికే శఠగోపం పెట్టిండు

కేసీఆర్ శివుడికే శఠగోపం పెట్టిండని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. వేములవాడ రాజన్న ఆలయానికి వస్తున్న లక్షల మంది భక్తలకు కనీస సౌకర్యాలు లేవని నిలదీశారు. ప్రతి సంవత్సరం ఈ ఆలయానికి 100 కోట్ల రూపాయలు ఇస్తానన్న మాటను కేసీఆర్ నిలబెట్టుకోలేదన్నారు.

February 18, 2023 / 07:04 PM IST

undavalli arun:ఇదీ తప్పే.. వైసీపీకి మైనస్ అవుతుంది, అనపర్తి ఇన్సిడెంట్‌పై ఉండవల్లి

undavalli arun:చంద్రబాబును (chandrababu) అనపర్తిలో పోలీసులు (police) అడ్డుకోవడం కాంట్రవర్సీకి దారితీసింది. జగన్ (jagan) ప్రభుత్వ తీరును విపక్షాలు తప్పుపడుతున్నాయి. ఆ జాబితాలో సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ (arun kumar) చేరారు. ఆయన పాజిటివ్‌గానే చెప్పారు. నిన్నటి ఘటన వైసీపీకి మైనస్ అవుతుందని చెప్పారు.

February 18, 2023 / 05:07 PM IST

errabelli dayakar rao:కబ్జా చేసినట్టు రుజువు చేస్తే మంత్రి పదవీకి రాజీనామా చేస్తా: ఎర్రబెల్లి

errabelli dayakar rao:తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై (errabelli dayakar rao) భూ కబ్జా ఆరోపణలు వస్తున్నాయి. విపక్షాలు ఆయనను టార్గెట్ చేశాయి. తాను ఒక్క ఎకరం భూమి కబ్జా చేసినట్టు నిరూపిస్తే మంత్రి పదవీకి (resign) రాజీనామా చేస్తానని అన్నారు.

February 18, 2023 / 04:29 PM IST

Chandhra Babu Naidu : చంద్రబాబుపై పోలీసు కేసు..!

Chandhra Babu Naidu : టీడీపీ అధినేత చంద్రబాబుపై బిక్కవోలు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. చంద్రబాబుతో సహా 8 మంది నాయకులు, వెయ్యి మంది కార్యకర్తలపై కేసు నమోదు చేశారు పోలీసులు. డీఎస్పీ భక్తవత్సలం వీరిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

February 18, 2023 / 04:02 PM IST

somireddy:జనం స్పందన చూసి తట్టుకోవడం లేదు: సోమిరెడ్డి విమర్శలు

somireddy chandramohan reddy:ఏపీలో ముఖ్య నేతలు పాదయాత్రల బాట పట్టారు. లోకేశ్ (lokesh) యువగళంతో కదం తొక్కారు. చంద్రబాబు నాయుడు బహిరంగ సభతో జనానికి దగ్గర అవుతున్నారు. నిన్న (శుక్రవారం ) చంద్రబాబును (chandrababu) అనపర్తిలో పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన కాలినడకన సభా స్థలికి చేరుకున్నారు. ఈ ఇష్యూపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

February 18, 2023 / 03:39 PM IST

Chandrababu Naidu పెద్దాపురంలో లేని ఆంక్షలు అనపర్తిలో ఎలా?

సజ్జల డైరెక్షన్ లోనే పోలీసులు అరాచకం సృష్టించారని తెలిపారు. పోలీసులు కావాలనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్త ప్రకాశ్ నాయుడి గుండెలపై తీవ్రంగా దాడి చేశారని, అతడి పరిస్థితి విషమంగా ఉందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

February 18, 2023 / 02:14 PM IST

Chandhra Babu Naidu : కుటుంబం మొత్తం ఏపీలోనే ఉండండి… చంద్రబాబుకి కార్యకర్త విన్నపం…!

Chandhra Babu Naidu : ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో చంద్రబాబు పలు జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రానికి ఇదేం ఖ‌ర్మ‌రా బాబూ పేరిట ఆయన ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు నాయుడు తూర్పుగోదావ‌రి జిల్లాలో ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. స‌భ‌లు, స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు.

February 18, 2023 / 01:06 PM IST

Harish Rao : నిర్మలా సీతారామన్ చెప్పేవన్నీ అబద్దాలే… హరీష్ రావు..!

Harish Rao : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కి తెలంగాణ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ వచ్చి తెలంగాణపై విషం గక్కే ప్రయత్నం చేశారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అడ్డగోలుగా మాట్లాడారని, ఆమె మాటల్లో నిజాయితీ లేదు, నిజం లేదని హ‌రీశ్ రావు అన్నారు. నిర్మ‌లా సీతారామ‌న్ చెప్పిన దాంట్లో కొత్త‌గా ఏమీ లేద‌ని, అన్నీ అబ‌ద్ద‌పు మాట‌లేన‌ని హ‌రీశ్ రావు తేల్చిపారేశారు.

February 18, 2023 / 10:37 AM IST

KA Paul : కేసీఆర్ బర్త్ డే వేడుకలు సెలబ్రెట్ చేసిన కేఏపాల్

KA Paul : తెలంగాణ రాజకీయాల్లో కేఏ పాల్ చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఈరోజు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి... కేసీఆర్ బాగుండాలని ప్రార్థించారు. అయితే పుట్టిన రోజు సందర్బంగా కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని కోరారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పి కేసీఆర్ ప్రజా సేవ చేయాలన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం కేసీఆర్ నిస్వార్థంగా పనిచేయాలన్నారు. పాల్ లాంటి ఆదర్శ వ్యక్తి ఎక్కడ...

February 18, 2023 / 10:30 AM IST

Tammaneni : కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించే లక్ష్యంతో పోరాటాలు చేస్తాం : సీపీఎం

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ (Bjp) వ్యతిరేక శక్తులను ఏకం చేసి పోరాటాలకు సన్నద్దం అవుతామని సీపీఎం (Cpm) రాష్ట్ర కార్యదర్మి తమ్మనేనీ (Tammanēnī) వీరభద్రం అన్నారు. ప్రతి పక్షనాయకుల, సంస్థలపై, వ్యక్తులపై ఈడి, (ED) సీబీఐ (CBI) దాడులు జరుగుతున్నాయి

February 18, 2023 / 08:14 AM IST

green signal : పాలమూరు-రంగారెడ్డిప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

పాలమూరు-రంగారెడ్డి ( Palamuru-Rangareddy) ప్రాజెక్టుకు అత్యున్నత న్యాయస్థానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే ఈ ప్రాజెక్టులో పర్యావరణ అనుమతులు ఉన్న 7.15 టీఎంసీల వరకు మాత్రమే పనులు కొనసాగించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది.సుప్రీంకోర్టులో తెలంగాణ (Telangana) ప్రభుత్వానికి ఊరట లభించింది.

February 17, 2023 / 09:49 PM IST

Supreme Court : ఆప్ కు సుప్రీంకోర్టులో పెద్ద ఊరట

సుప్రీంకోర్టులో(Supreme Court) కేజ్రీవాల్ పార్టీ ఆప్ కు పెద్ద ఊరట లభించింది. మేయర్ (Mayor) ఎన్నికలకు సంబంధించి బీజేపీ, ఆప్ ల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. నామినేటెడ్ మెంబర్ల సాయంతో మేయర్ పదవిని కైవసం చేసుకోవాలని బీజీపీ (bjp) యత్నిస్తోందని ఆప్ ఆరోపిస్తోంది.

February 17, 2023 / 09:23 PM IST

Expansion of Cabinet : త్వరలో ఏపీ కేబినెట్‌ విస్తరణ !

ఏపీ సీఎం జగన్ (CM Jagan) సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆయన కేబినెట్‌లో (Cabinet) పని చేస్తున్న ముగ్గురు, నలుగురు మంత్రులకు ఉద్వాసన పలుకుతారని సమాచారం. వారి స్థానంలో కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్సీలకు అవకాశం కల్పిస్తారని ప్రచారం జోరుగా జరుగుతోంది.

February 17, 2023 / 08:56 PM IST

Somu Verraju : కన్నా విమర్శలకు సోము వీర్రాజు రెస్పాన్స్ ఇదే…!

Somu Verraju : కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీ ని వీడిన విషయం తెలిసిందే. ఆయన పార్టీ వీడి వెళ్తూ వెళ్తూ సోము వీర్రాజు పై తీవ్ర విమర్శలు చేశారు. సోము వీర్రాజు కారణంగానే తాను పార్టీ వీడినట్లు ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. కాగా... తాజాగా.. కన్నా తనపై చేసిన కామెంట్స్ పై సోము వీర్రాజు స్పందించారు.

February 17, 2023 / 05:43 PM IST

KTR : అందరికీ ఒకే అబద్దం నేర్పించండి… మోదీకి కేటీఆర్ ట్వీట్..!

KTR : అందరికీ ఒకే అబద్దం నేర్పించాలని... ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారని కేంద్రంలోని అధికార పార్టీపై మంత్రి కేటీఆర్ చురకలు వేశారు. తెలంగాణకు వైద్య కళాశాలల మంజూరు విషయంలో కేంద్ర మంత్రుల వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. మంత్రులు చెప్పేవ‌న్నీ అబద్దాలని.. కనీసం అబద్ధాల‌నైనా అందరూ ఒకేలా చెప్పాలని, దాని కోసం కేంద్ర మంత్రులకు సరైన శిక్షణ ఇవ్వాలని ప్రధాని మోడీకి సూచించారు.

February 17, 2023 / 05:14 PM IST