చదువుతోపాటు ఉపాధి కల్పిస్తేనే దళితుల బతుకులు బాగుపడతాయి. దారిద్ర్య రేఖ దిగువన ఉన్న 30 శాతం మంది ప్రజలను కూడా దళిత బంధు పథకంలో చేర్చాలి. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ తో కలిసి మాట్లాడతా.
వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల ప్రాణాలకు ముప్పు ఉందని మాజీ మంత్రి, వైసీపీ నేత డీఎల్ రవీంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.
అంబేడ్కర్ చెప్పిన విధంగా ప్రజలకు అన్యాయం జరిగితే పోరాడుతూ ముందుకు వెళ్తున్నాం. సీఎం కేసీఆర్ దమ్మున్న నాయకుడు. సచివాలయానికి పేరు పెట్టడం సీఎం కేసీఆర్ కే సాధ్యం.
తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ మధ్య ఉన్న దూరం మరోసారి బయటపడింది. 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాం ఆవిష్కరించే కార్యక్రమానికి గవర్నర్‌ను సీఎం ఆహ్వానించలేదు..
తెలుగు రాష్ట్రాల్లో వి.హనుమంత రావు (V Hanumantha Rao) అదే వీహెచ్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఆయన పంచ్ లు, ఆయన హావభావాలు, వ్యవహార శైలి తెలుగు ప్రజలను ఆకట్టుకుంటాయి. అప్పట్లో నిత్యం మీడియాలో ఉంటూ హల్ చల్ చేసేవారు. ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు.. మాజీ ఎంపీ. అలాంటి వ్యక్తి కోరికను తెలంగాణ మంత్రి కేటీఆర్ (KT Rama Rao) తీర్చారు. పెద్దాయన చేసిన ఉద్యమం ఫలించింది.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ [&hel...
నారా లోకేశ్ యువగళం పాదయాత్రపై టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. ఆయనో కర్మ జీవి.. గొప్ప లీడర్ అంటూ కొనియాడారు.
హైదరాబాద్ శివారులో నర్సింగ్ రావు అనే వ్యక్తి తనకు దళితబంధు పథకం ఇవ్వడం లేదని వినూత్నంగా నిరసనకు దిగాడు. రేడియో టవర్ ఎక్కి మరీ తన గోడును వెల్లబోసుకున్నాడు.
టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సాయి లౌకిక్, సుస్మితను సిట్ అధికారులు విచారిస్తారు. తన భార్య సుష్మిత కోసం డీఏవో కొశ్చన్ పేపర్‌ను ప్రవీణ్ నుంచి రూ.10 లక్షలకు సాయి లౌకిక్ కొనుగోలు చేశాడని సిట్ చెబుతోంది.