• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

India: భారత వృద్ధి రేటు అంచనాలను తగ్గించిన ప్రపంచ బ్యాంక్‌

వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారత(India) జిడిపి(GDP) వృద్ధి అంచనాను డిసెంబర్‌లో 6.6 శాతం నుంచి 6.3 శాతానికి ప్రపంచ బ్యాంక్(World Bank) సవరించింది. సవాలక్ష బాహ్య పరిస్థితులతో పాటు పెరుగుతున్న రుణ వ్యయాలు, నెమ్మదిగా ఆదాయ వృద్ధి కారణంగా వినియోగ వృద్ధి కూడా నిరోదానికి గురికావచ్చని అంచనా వేసింది.

April 4, 2023 / 05:04 PM IST

DK Shivakumarపై కేసు నమోదు.. ఎందుకంటే..?

కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మాండ్యాలో జరిగిన ర్యాలీలో శివకుమార్ రూ.500 నోట్ల నగదు విసిరిన సంగతి తెలిసిందే. మాండ్యా రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

April 4, 2023 / 04:53 PM IST

Breaking: ఏడుగురు పర్యాటకులు మృతి, 11 మందికి గాయాలు

సిక్కిం(Sikkim)లోని నాథులా(nathula phas) సరిహద్దులో భారీ హిమపాతం ఆకస్మాత్తుగా కూలింది. ఈ క్రమంలో ఏడుగురు పర్యాటకులు మరణించగా, మరో 11 మంది గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మరోవైపు బాధిత ప్రాంతంలో సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు.

April 4, 2023 / 05:45 PM IST

AP CIDకి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలు, నిధుల మళ్లింపు కేసులో తెలంగాణ హైకోర్టు ఏపీ సీఐడీకి కీలక ఆదేశాలు జారీచేసింది. మార్గదర్శికి చెందిన 30 మంది మేనేజర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టంచేసింది.

April 4, 2023 / 03:59 PM IST

Dil Raju: పొలిటికల్ ఎంట్రీపై దిల్ రాజు క్లారిటీ

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) రాజకీయాల్లోకి వస్తాడని(political entry) పుకార్లు వచ్చిన నేపథ్యంలో వాటిపై ఆయన తాజాగా స్పందించారు. ప్రస్తుతానికైతే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని దిల్ రాజు స్పష్టం చేశారు.

April 4, 2023 / 03:45 PM IST

Bhaskar reddy:వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. హైకోర్టులో భాస్కర్ రెడ్డి మరో పిటిషన్

వైఎస్ వివేకా హత్య కేసులో ఈ రోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ భాస్కర్ రెడ్డి మరో పిటిషన్ వేశారు. వివేకా హత్య కేసులో ఏ-4గా ఉన్న దస్తగిరిని సీబీఐ అఫ్రూవర్‌గా ప్రకటించడాన్ని సవాల్ చేశాడు.

April 4, 2023 / 03:30 PM IST

Sabhita Indra Reddy : పదోతరగతి పరీక్షా పేపర్ లీక్…. మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆరా..!

Sabhita Indra Reddy : ప్రస్తుతం తెలంగాణలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా... ఈ పరీక్షలకు సంబంధించి పేపర్ లీక్ అయ్యాయంటూ వార్తలు వస్తున్నాయి. నిన్న తెలుగు పేపర్, హిందీ పేపర్ లు లీక్ అయ్యాయంటూ వార్తలు వచ్చాయి. కాగా... దీనిపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరా తీశారు.

April 4, 2023 / 03:26 PM IST

Daksha Nagarkar: నాగ చైతన్య క్షమాపణ చెప్పాడు

టాలీవుడ్ స్టారో హీరో నాగ చైతన్య(Naga Chaitanya) గురించి యంగ్ హీరోయిన్ దక్ష నాగార్కర్(Daksha Nagarkar) కీలక అంశాలను వెల్లడించింది. బంగార్రాజు చిత్రంలో షూటింగ్లో భాగంగా లిప్, హగ్ సీన్స్ చేసిన తర్వాత చైతన్య తనకు క్షమాపణ చెప్పాడని తెలిపింది. అతను చాలా జెంటిల్ మాన్ అంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది.

April 4, 2023 / 03:07 PM IST

Interesting:షర్మిల-తమ్మినేని వీరభద్రం మధ్య ఆసక్తికర చర్చ

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వైఎస్ షర్మిల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. బీజేపీకి బీ టీమ్‌లో వైసీపీ పనిచేస్తుందని షర్మిలతో వీరభద్రం అనగా.. అదేం లేదని ఆమె చెప్పారు.

April 4, 2023 / 03:37 PM IST

YCP MLA Ramakrishna : పార్టీ మారుతున్నారా..? ఎమ్మెల్యే ఆళ్ల రియాక్షన్ ఇదే..!

MLA Ramakrishna : వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ పార్టీ మారుతున్నారంటూ ఇటీవల ప్రచారం మొదలైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆర్కే హాజరు కాకపోవడంతో... ఆయన పార్టీ వీడుతున్నారంటూ వార్తలు రావడం మొదలయ్యాయి.

April 4, 2023 / 02:48 PM IST

Warangal CP Ranganath: ఇది పేపర్ లీక్ కాదు

ఈరోజు వరంగల్ జిల్లాలో హిందీ పేపర్ లీక్ ఘటనపై వరంగల్ సీపీ రంగనాథ్(Warangal CP Ranganath) రియాక్ట్ అయ్యారు. ప్రశ్నపత్రం గంటన్నర తర్వాత వాట్సాప్ గ్రూపుల్లోకి వచ్చినట్లు చెప్పారు. ఆ క్రమంలో అది పేపర్ లీక్ అయినట్లు కాదన్నారు.

April 4, 2023 / 02:36 PM IST

Positionsకు చదువుతో సంబంధం లేదు.. మోడీ ఎడ్యుకేషన్‌పై బండి సంజయ్

పదవులకు, చదువుకు సంబంధం లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టంచేశారు. ఏ పని లేనివారే మోడీ చదువు గురించి చర్చ చేస్తున్నారని విమర్శించారు. ప్రపంచంలో గొప్ప నేతగా మోడీకి పేరుందని గుర్తుచేశారు.

April 4, 2023 / 02:29 PM IST

జగన్, చంద్రబాబులపై కేఎస్ ప్రసాద్ ఏమన్నారంటే?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ వ్యాఖ్యలు

April 4, 2023 / 02:06 PM IST

Mekapati Meeting With DL : మాజీ మంత్రి డీఎల్ తో మేకపాటి భేటి..!

Mekapati : పార్టీ నుండి సస్పెండ్ అయిన తర్వాత... మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి... రాజకీయంగా మరింత చురుకుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన .. మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి కలిశారు. కడప జిల్లా ఖాజీపేటలోని ఆయన నివాసంలో సమావేశం అయ్యారు.

April 4, 2023 / 02:05 PM IST

Dharmana: డబ్బులు తీసుకున్నాక సంస్కారం ఉండాలన్న మంత్రి

డబ్బులు తీసుకున్న వారికి సంస్కారం లేకుంటే ఎలా అంటూ డ్వాక్రా మహిళల పైన ఒకింత అసహనం వ్యక్తం చేసారు మంత్రి ధర్మాన ప్రసాద రావు.

April 4, 2023 / 01:53 PM IST