రన్ రాజా రన్‌తో మంచి హిట్ కొట్టాడు యంగ్ డైరెక్టర్ సుజీత్. అయితే సెకండ్ సినిమానే ప్రభాస్‌తో ఛాన్స్ అందుకున్నాడు. సాహో అంటూ డార్లింగ్‌ను పవర్ ఫుల్‌గా చూపించాడు. కానీ సాహో బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుంటున్నాడేంటి.. అనుకుంటున్న సమయంలో బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఏకంగా పవర్ స్టార్‌తో ఛాన్స్ కొట్టేశాడు. మరి పవన్‌తో ఛాన్స్ అంటే మాటలు కాదు కదా.. అది కూడా అభిమాన హీరోని డైరెక...
ప్రముఖ భారతీయ సెలబ్రిటీల(imdb Popular Indian celebrities) జాబితాలో రష్మిక(Rashmika Mandanna) టాప్ 5 జాబితాలో లిస్ట్ చేయబడిందని అధికారికంగా IMDb ట్వీట్ చేసింది. గత వారం ఆమె పుట్టినరోజు జరుపుకోవడం సహా పుష్ప 2 టీజర్ విడుదల చేయడంతో ఆమె పాపులారిటీ పెద్ద ఎత్తున పెరిగిందని తెలుస్తోంది.
నాగ చైతన్య ‘ధూత’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌కు సంబంధించి ఇప్పటివరకు సమాచారం లేదు. రానా నాయుడు వెబ్ సిరీస్ మాదిరిగా ఆదరణ లభించదనే బెంగ వారిని గట్టిగా పట్టుకుందని తెలిసింది.
పార్టీ మారినందుకు గిరిజన మహిళల్ని గ్రామంలో కిలోమీటరు వరకూ సాస్టాంగ ప్రదక్షిణలు చేయించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య Upasana గురువారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని హౌస్ ఆఫ్ టాటా యొక్క జోయా కొత్త స్టోర్‌ను ప్రారంభించారు. ఈ క్రమంలో స్టోర్ ప్రారంభించినందుకు గాను ఉపాసన(Upasana) అందుకున్న మొత్తాన్ని దోమకొండ ఫోర్ట్ అండ్ విలేజ్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (DFVDT), దాని కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.
ఢిల్లీ అసెంబ్లీలో అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడిన రోజు తాను తర్వాతి స్థానంలో ఉంటానని తెలుసని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) అన్నారు. మరోవైపు అబద్ధ సాక్ష్యాలు, కోర్టులలో తప్పుడు సాక్ష్యాలను అందించినందుకు తాను సీబీఐ, ఈడి అధికారులపై కేసులు నమోదు చేస్తామని కేజ్రీవాల్ తెలిపారు.
తెలుగు స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) రాబోయే చిత్రం ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ (OG) ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలైనప్పటి నుంచి సుజీత్ దర్శకత్వానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్‌ల కోసం ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ ఏప్రిల్‌లో షూట్ చేయడం ప్రారంభిస్తారని ఇటీవల చర్చలు వెలుగులోకి వచ్చాయి.
జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ తమిళ్ దర్శకుడు వెట్రిమారన్ విడుతలై పార్ట్ 1 పేరుతో కొత్త చిత్రంతో తిరిగి వచ్చాడు. గత నెలలో విడుదలైన ఈ తమిళ చిత్రం ఇప్పుడు తెలుగులోకి డబ్ చేయబడి ఈరోజు(ఏప్రిల్ 15న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
ప్రపంచంలో ప్రస్థిది చెందిన పుణ్యక్షేత్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ఇక్కడ కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు.తెలంగాణ రాష్ట్రం (Telangana State)హైదరాబాద్‌కు చెందిన ఎస్ఆర్సీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఏవీకే ప్రసాద్, ఆంజనేయ ప్రసాద్ కోటిరూపాయలు శ్రీవారికి విరాళంగా ఇచ్చారు.
ఐపీఎల్ -2023 సీజన్‌లో అత్యంత ధర పలికిన ఆటగాడు ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (Harry Brooke). సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు బ్రూక్‌ను రూ. 13.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్(IPL) -2023 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడగా.. వరుసగా మూడు మ్యాచ్‌లలో 13, 3, 13 పరుగులతో బ్రూక్ పెవిలియన్ బాట పట్టాడు. దీంతో హ్యారీపై విమర్శలు వెల్లువెత్తాయి. 13కోట్లు వృథా ...
వ్యాయామం చేస్తున్నప్పుడు నిర్లక్ష్యం చేస్తే అకస్మాత్తుగా మీ గుండె పనిచేయడం ఆగిపోతుంది. దీని ఫలితంగా తక్షణమే మరణం సంభవిస్తుంది. వ్యాయామం చేసేటప్పుడు శరీరంలో అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి. పొరపాటున కూడా వాటిని నిర్లక్ష్యం చేయకూడదు.