అందంగా కనిపించేలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. దానికోసం పార్లర్ల చుట్టూ తిరిగేవారు చాలా మంది ఉన్నారు. తమ ముఖంలో వచ్చే మార్పులను కప్పి పుచ్చుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే.. వయసు 30 దాటిన(age 30) తర్వాత మాత్రం అందం కోసం తీసుకునే చికిత్సల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏవి పడితే అవి ముఖానికి రాయకూడదట. మరి 30 దాటిన తర్వాత ముఖంపై ప్రయత్నించకూడనివి ఏంటో...
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లీడర్ వైఎస్ షర్మిల(ys Sharmila)ను నిన్న హైదరాబాద్ లో పోలీసు సిబ్బందిని కొట్టారని ఆరోపణల నేపథ్యంలో అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు. ఆ క్రమంలో ఆమె కోర్టుకు తన వాదనలు వినిపించింది. తనకు హైకోర్టు అనుమతి ఉన్నప్పటికీ పోలీసులు వారెంట్ లేకుండా వచ్చి తనతో దురుసుగా ప్రవర్తించారని తెలిపింది. అంతేకాదు ఓ పురుష ఎస్సై తనను ఎక్కడెక్కడో టచ్ చేశారని చెప్పింది.
ప్రేమించమని వెంట పడటం, తమ ప్రేమను అంగీకరించకపోతే యాసిడ్ దాడి(acid attack) చేయడం లాంటివి గతంలో చాలా జరిగేవి. ఈ యాసిడ్ దాడుల కారణంగా చాలా మంది యువతుల జీవితాలు నాశనం అయ్యాయి. అయితే.. ఇది సీన్ రివర్స్. తనను ప్రేమించి, వాడుకున్నంత కాలం వాడుకొని తీరా మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధపడ్డాడని.. ఓ యువతి తన ప్రియుడిపై యాసిడ్ తో దాడి చేసింది. ఈ సంఘటన ఛత్తీస్ గఢ్(Chhattisgarh)లోని బస్తర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేస...
తాను తీసుకునే ఫుడ్ వంటకాల గురించి రాహుల్ గాంధీ ఇటీవల ఓ ఫుడ్ జర్నలిస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా రాహుల్(Rahul Gandhi) కీలక అంశాన్ని వెల్లడించారు. దేశంలోని రాజకీయ నాయకులలో 'ఉత్తమ చెఫ్' ఉన్నారని ప్రస్తావించారు. అతను ఎవరో కాదు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అత్యుత్తమ ఆహారాన్ని తయారు చేస్తారని వెల్లడించారు.
ఐపీఎల్ 2023(ipl 2023)లో సన్ రైజర్స్(SRH) ఫేట్ కొంచెం కూడా మారలేదు. ఏ మ్యాచ్ చూసినా ఓటమి తప్పడం లేదు. సోమవారం సొంత గడ్డపై ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లోనూ ఇదే ఫలితం పునరావృతం అయ్యింది. స్వల్ప లక్ష్యమే కదా కొట్టేస్తుందిలే అనుకుంటే.. అది కూడా చేయలేదు. మరీ దరిద్రం కాకపోతే 7 పరుగుల తేడాతో ఢిల్లీ(delhi capitals) చేతిలో ఓటమిపాలైంది.
సర్కస్ తో శంకరన్ జాతీయ, అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. రాష్ట్రపతులు రాధాకృష్ణన్, ప్రధానమంత్రులు జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీతోపాటు వివిధ పార్టీల అధ్యక్షులు, ప్రపంచ నాయకులతో శంకరన్ సత్సంబంధాలు కొనసాగించారు. వారంతా శంకరన్ కు మంచి మిత్రులు.
మంగళవారం మంగళకరమైన రోజు.. ఈ రోజు చాలా మంది రాశుల వారికి శుభం జరుగుతుంది. కాకపోతే కొంత జాగ్రత్తలు పాటిస్తే ఈ రోజును అద్భుతంగా పూర్తి చేసుకోవచ్చు.. అవేంటో తెలుసుకోండి..