• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Renuka Chaudhary : ప్రధాని మోదీకి బిగ్ షాక్.. రేణుకా చౌదరి సంచలన నిర్ణయం!

కాంగ్రెస్ పార్టీ (Congress party) చెందిన సీనియర్ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి (Renuka Chaudhary)సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ పెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. దీనిపై కోర్టులు ఎంత వేగంగా స్పందిస్తాయో చూస్తానని రేణుకాచౌదరి అన్నారు. 2018లో పార్లమెంట్‌లో ‘శూర్పణఖ’ అంటూ తనపై చేసిన ఆరోపణపై ప్రధాని మోదీ...

March 24, 2023 / 09:23 PM IST

ERC : కరెంట్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఈఆర్సీ కీలక నిర్ణయం..

విద్యుత్ వినియోగదారులకు ఈఆర్సీ (ERC) గుడ్ న్యూస్ చెప్పింది. 2023-24 ఆర్ధిక సంవత్సరంకు విద్యుత్ ఆదాయ వ్యయాల ప్రతిపాదనలను ఆమోదించిన ఈఆర్సీ.. విద్యుత్ వినియోగదారులకు భారం లేకుండా నిర్ణయం తీసుకుంది. డిస్కంల నష్టం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలంగాణ ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు (Chairman Sri Ranga Rao) తెలిపారు. సబ్సిడీ, ఇరిగేషన్, ఇతర సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన సబ్సిడీని డిస్కంలకు భారం పడకుండ...

March 24, 2023 / 08:59 PM IST

OU : నిరసనలతో దద్దరిల్లిన ఓయు ఆర్ట్స్ కాలేజ్

ఉస్మానియా యూనివర్సిటీ (OU) మరోసారి తెలంగాణ (Telangana) ఉద్యమ రూపాన్ని తలపించింది. విద్యార్దుల నిరసనలు, అరెస్టులతో ఆర్ట్స్ కాలేజ్ (Arts College) దద్దరిల్లింది. అరెస్టులతో ఉద్యమాల గడ్డ ఓయు (OU) అనే విషయం గుర్తుంచుకోవాలని పలువురు విద్యార్ది నాయకులు హెచ్చరించారు. మరో వైపు రేవంత్ రెడ్డి ఓయూకు వస్తున్నాడనే నేపధ్యంలో పలువురు బీఆర్ఎస్వీ (BRSV) నాయకులు అడ్డుకొని తీరుతాం అంటూ నిరసనలు వ్యక్తం చేశారు.

March 24, 2023 / 07:47 PM IST

Dil Raju: దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీ..ఈ పార్టీ నుంచే?

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు(dil raju) రాజకీయాల్లోకి రాబోతున్నారని మళ్లీ చర్చలు ఊపందుకున్నాయి. ఇటీవల నిజమాబాద్ జిల్లా(nizamabad district)లో దిల్ రాజు స్వయంగా నిర్మించి నిర్వహిస్తున్న గుడికి రేవంత్ రెడ్డిని(revanth reddy) ఆహ్వానించడంతో ఈ వార్తలు మళ్లీ మొదలయ్యాయి. అయితే వీటిపై దిల్ రాజు నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

March 24, 2023 / 07:29 PM IST

Bombay Jayashri: ఆస్పత్రిలో చేరిన స్టార్ సింగర్..ఆందోళనలో ఫ్యాన్స్

బాంబే జయశ్రీ(Bombay Jayashri) నిన్నటి రాత్రి తీవ్ర మెడ నొప్పితో కిందపడిపోయారని సన్నిహితులు తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్న జయశ్రీని వారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి(Hospital)లో చికిత్స పొందుతున్న ఆమె కోలుకున్న తర్వాతనే ఇండియాకు తిరిగి వచ్చే అవకాశం ఉంది.

March 24, 2023 / 07:14 PM IST

CM KCR : రాహుల్ గాంధీ పై వేటు.. ప్ర‌జాస్వామ్య చ‌రిత్ర‌లో చీక‌టి రోజు : సీఎం కేసీఆర్

కాంగ్రెస్ పార్టీ (Congress party) ఎంపీ రాహుల్ గాంధీపై (Rahul Gandhi) పార్లమెంట్ అనర్హత వేటు వేయడాన్ని సీఎం కేసీఆర్ (CM KCR) త్రీవంగా ఖండించారు.నేడు భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటిరోజు అన్నారు. ప్ర‌ధాని మోదీ (PM Modi) పాల‌న ఎమ‌ర్జెన్సీ ని మించిపోతుంద‌ని కేసీఆర్ మండిప‌డ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ దురహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట అన్నారు. నేర‌స్తులు, ద‌గాకోరుల కోసం ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌పై...

March 24, 2023 / 06:50 PM IST

Pawan Kalyan మూవీ వినోదయ సీతం రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సాయి ధరమ్ తేజ్(sai dharam tej) నటిస్తున్న తమిళ చిత్రం ‘వినోదయ సీతం’కి అధికారిక రీమేక్ నుంచి అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాను జూలై 28, 2023న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి సముద్రకని(samuthirakani) డైరెక్షన్ చేస్తున్నారు.

March 24, 2023 / 06:53 PM IST

Ramagundam : ఎన్టీపీసీలో ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి ప్రారంభం

పెద్దపల్లి జిల్లా రామగుండం(Ramagundam) ఎన్టీపీసీలో తొలిసారిగా విద్యుదుత్పత్తి నమోదైంది. ఏపీ (AP) పునర్వస్థీకరణ చట్ట ప్రకారం తెలంగాణకు (Telangana) కేటాయించిన 4వేల మెగావాట్లలో ఫేస్‌ 1 కింద నిర్మించిన అల్ట్రా సూపర్‌ క్రిటికల్‌ 1600 మెగావాట్ల తెలంగాణ సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. ఇందులో భాగంగా ప్రథమంగా 800మెగావాట్ల 1వ యూనిట్‌లో గురువారం విద్యుదుత్పత్తి ప్రారంభం కాగా శుక్రవారం మ...

March 24, 2023 / 06:18 PM IST

TDP: చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి

ఏపీలో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (YSRCP)కి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి శుక్రవారం ప్రతిపక్ష TDPలో చేరారు. ఏపీ మాజీ సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) సమక్షంలో గిరిధర్, అతని అనుచరులు పార్టీ కండువా కప్పుకున్నారు.

March 24, 2023 / 06:16 PM IST

Ramzan మాసం, ఉపవాస సమయంలో ఈ తప్పులు చేయకండి..!

Ramzan Month : ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదో నెలను రంజాన్‌గా జరుపుకుంటారు. పవిత్ర రంజాన్ మాసంలో, ముస్లిం సమాజానికి చెందిన ప్రజలు 30 రోజుల పాటు ఉపవాసం ఉండి అల్లాను ఆరాధిస్తారు. ఈ సమయంలో, ఉపవాసం ఉన్నవారు సహరీ ఇఫ్తార్ రూపంలో రోజుకు రెండుసార్లు మాత్రమే ఆహారం తీసుకుంటారు.

March 24, 2023 / 06:10 PM IST

Rohit Sharma: బామ్మర్ది పెళ్లికి కూడా వెళ్లొద్దా..క్రీడాభిమానుల కామెంట్స్!

ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా వన్డే సిరీస్ ఓటమి షాక్ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(rohit sharma)కు ప్రముఖ క్రికెటర్ సునీల్ గవాస్కర్(sunil gavaskar) హెచ్చరించారు. మ్యాచ్ ఉన్న వేళ రోహిత్ తన బావమరిది పెళ్లికి వెళ్లడంపై గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి క్రమంలో కెప్టెన్ ప్రతి మ్యాచులో కూడా ఆడాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.

March 24, 2023 / 05:55 PM IST

Manchu Lakshmi : మంచు సోదరుల వివాదం, మంచు లక్ష్మి రియాక్షన్ ఇదే..!

Manchu Lakshmi : మంచు మనోజ్, విష్ణు మధ్య విభేదాలున్నాయంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ గొడవల కారణంగానే కుటుంబం నుంచి విడిపోయి మనోజ్ వేరుగా ఉంటున్నారు అని గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో మనోజ్ దగ్గర పని చేసే సారథి అనే వ్యక్తి ఇంటికెళ్లి మంచు విష్ణు గొడవపడడంతో నిజమే అని క్లారిటీ ఇచ్చినట్టు అయింది.

March 24, 2023 / 06:07 PM IST

Manik Rao Takre సంచలన వ్యాఖ్యలు .. రాహుల్ పై వేటు ప్రజాస్వామ్యానికి నేడు బ్లాక్ డే..!

Manik Rao Takre : రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే అన్నారు.

March 24, 2023 / 06:09 PM IST

Sajjala Ramakrishna Reddy: నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్

ఏపీలో ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై నలుగురు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌(YSRCP) ఎమ్మెల్యేలను(mlas) శుక్రవారం పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) నలుగురు ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామ నారాయణరెడ్డిలను సస్పెండ్ చేస...

March 24, 2023 / 05:34 PM IST

Manchu Vishnu : మనోజ్ విడుదల చేసిన వీడియోపై మంచు విష్ణు క్లారిటీ

సీనియర్ నటుడు మోహన్ బాబు (Mohan Babu) మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య తీవ్ర విభేదాలు ఉన్నట్టు ఓ వీడియోతో స్పష్టమైంది. ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో మంచు విష్ణు (Manchu Vishnu) స్పందించారు. ఈ ఘటన నిన్న ఉదయం జరిగిందని, ఇదేమంత పెద్ద గొడవ కాదని క్లారిటీ ఇచ్చారు. మనోజ్ తన తమ్ముడని, తామిద్దరి మధ్య గొడవలు సాధారణమైన విషయం అని మంచు విష్ణు తెలిపారు. సారథి (Sarathi) తనతో గొడవ (fight)పెట్టుకుంటే, మనోజ్ ఈ వాగ్...

March 24, 2023 / 05:21 PM IST