• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

లాభాల్లో స్టాక్ మార్కెట్, ఈ స్టాక్స్ 10 శాతానికి పైగా లాభాల్లో ఉన్నాయి

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం (డిసెంబర్ 8) స్వల్ప లాభాల్లో ప్రారంభమై, దాదాపు అదే స్థాయిలో కొనసాగుతున్నాయి. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారు. ఈ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. అయినప్పటికీ కాస్త ఫ్లాట్‌గానే కనిపిస్తోంది మార్కెట్. మొత్తానికి స్వల్ప లాభాల్లో ఉంది. మధ్యాహ్నం గం.11.40 సమయానికి సెన్సెక్స్ 60 పాయింట్లు లాభపడి, 62,469 పాయి...

December 8, 2022 / 02:42 PM IST

గుజరాత్‌లో దారుణ ఓటమి, అయినా ఆమ్ ఆద్మీ పార్టీకి ఆ ఒక్క ఊరట!

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికార, ప్రతిపక్ష స్థానానికి ఎగబాకే పరిస్థితులు కనిపించనప్పటికీ, పార్టీ ట్యాగ్ విషయంలో ఊరట దక్కే ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం గుజరాత్‌లో బీజేపీ 150 సీట్ల వరకు, కాంగ్రెస్ 20 సీట్లకు పైగా గెలుస్తుండగా, ఆమ్ ఆద్మీ పార్టీ కనీసం డబుల్ డిజిట్ దక్కించుకునే పరిస్థితులు కనిపించడం లేదు. ఎన్నికలకు ముందు బీజేపీ తర్వాత కాంగ్రెస్ పార్టీని వ...

December 8, 2022 / 02:37 PM IST

గుజరాత్‌లో బీజేపీ సరికొత్త రికార్డులు, దేశంలోనే ఆ ఘనత సాధించిన రెండో పార్టీ

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వరుసగా ఏడోసారి అధికారం నిలబెట్టుకుంటోంది. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటా పోటీ కనిపిస్తోంది. ఏ పార్టీ అధికారం దక్కించుకున్నా అది రెండు మూడు స్థానాల తేడాతోనే ఉండే అవకాశముంది. కానీ గుజరాత్‌లో మాత్రం బీజేపీకి ఎదురు లేకుండా పోయింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఇక్కడ డబుల్ డిజిట్ వచ్చే పరిస్థితి లేదు. పోస్ట్ పోల్ సర్వే ఫల...

December 8, 2022 / 02:34 PM IST

విజయసాయి రెడ్డికి ఆ పదవి వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి వైస్ చైర్మన్ పదవి చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ ప్యానెల్ వైస్ చైర్మన్ల జాబితా నుండి ఆయన పేరును తొలగించారు. తన పేరును ప్రకటించినందుకు తొలుత విజయసాయి రెడ్డి థ్యాంక్స్ కూడా చెప్పారు. కానీ ఆ తర్వాత ఆయన పేరు కనిపించకపోవడం విజయసాయి రెడ్డికి షాక్ అని చెప్పవచ్చు. ఈ నెల 5వ తేదీన మొత్తం ఎనిమిది మందితో కూడిన ప్యానెల్ వైస్ చైర్మన్ల జాబితాను రాజ్యస...

December 8, 2022 / 02:29 PM IST

ఓట్ల లెక్కింపు ప్రారంభం: గుజరాత్, హిమాచల్‌లో బీజేపీ ముందంజ

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఓట్ల కౌంటింగ్ నేడు (గురువారం, డిసెంబర్ 8) ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. పోస్ట్ పోల్ సర్వే ప్రకారం గుజరాత్‌లో బీజేపీ భారీ విజయం సాధిస్తుంది. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీతో గట్టి పోటీని ఎదుర్కొంటుంది. గుజరాత్ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం కావడం, ఇప్పటికే అక్కడ బీజేపీ ఆరుసార్లు అధికారంలో ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. అయ...

December 8, 2022 / 02:26 PM IST

గుంటూరు, బాపట్లలో చంద్రబాబు పర్యటన…!

ఏపీ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా సీఎం జగన్ ని విమర్శిస్తూ ఇదేం కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని ప్రతిపక్ష టీడీపీ చేపడుతున్న సంగతి తెలిసిందే. కాగా…. ఈ కార్యక్రమంలో భాగంగా  టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు  గురు, శుక్ర, శని వారాల్లో గుంటూరు, బాపట్లలో పర్యటించనున్నారు. నేడు పెదకాకాని, నారాకోడూరు, పొన్నూరులో పర్యటన ఉంటుంది. నారాకోడూరులో రైతులతో సమావేశం కానున్నారు. రాత్రి పొన్నూరులో బస ...

December 8, 2022 / 01:59 PM IST

కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ.100కోట్లు… సీఎం కేసీఆర్ వరాల జల్లు…!

జగిత్యాల పర్యటనకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్… అక్కడి ప్రజలకు వరాల జల్లు కురిపించారు. కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి రూ.100కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. జ‌గిత్యాల జిల్లాలోని మోతెలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. జ‌గిత్యాలను జిల్లాగా ఏర్పాటు చేసుకోవడ‌మే కాదు.. ఇవాళ ఒక అద్భుత‌మైన క‌లెక్ట‌రేట్ నిర్మాణం చేసుక...

December 7, 2022 / 08:59 PM IST

కవిత మాత్రం ఎందుకు మినహాయింపు…ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి…!

ఢిల్లీ లిక్కర్ స్కాం లో భాగంగా  సీబీఐ అధికారులు కవితను విచారించనున్న సంగతి తెలిసిందే.  ఈ విషయంపై ఎంపీ కోమటిరెడ్డి, వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.  రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లాంటి వాళ్లనే సీబీఐ అధికారులు ఆఫీసుకు పిలిచి మరీ విచారణ జరిపించి… కవితను మాత్రం ఎందుకు ఇంటికి వచ్చి మరీ విచారిస్తున్నారు అని ప్రశ్నించారు. కవితకు మాత్రమే ఆ మినహాయింపు ఎందుకు అని ఆయన ప్రశ్నించడం గ...

December 7, 2022 / 08:49 PM IST

తమ పార్టీ నేతలకు..బండి సంజయ్ కీలక సూచనలు…!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రావాల్సినదానికన్నా.. ముందుగానే వచ్చే అవకాశం ఉందని గత కొంతకాలంగా వార్తలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో… బండి సంజయ్.. తమ పార్టీ నేతలకు పలు సూచనలు చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా… సిద్ధంగా ఉండాలని ఆయన తమ పార్టీ నేతలకు సూచించారు. ఇక ఎవరికి టికెట్ ఇస్తారు అనే విషయం మాత్రం తన చేతిలో లేదని… జాతీయ నాయకత్వానిదే ఫైనల్ అని బండి సంజయ్‌ స్పష్టం చేశారు.  లాబీ...

December 7, 2022 / 06:18 PM IST

చంద్రబాబుకు అవే చివరి ఎన్నికలు: జగన్

చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం విజయవాడలో జరిగిన జయహో బీసీ మహాసభలో అన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం, చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2024 ఎన్నికల్లో మారీచులు, పెత్తందారులతో యుద్ధం తప్పదన్నారు. చంద్రబాబు, ఆయన వర్గీయులు ఏ వర్గానికి ప్రతినిధులో అందరికీ తెలిసిందే అన్నారు. పేదలకు ఇళ్లు ఇస్తామంటే కోర్టుకు వెళ్లి ఆపే ప్రయత్నం చేస్తారని, వా...

December 7, 2022 / 06:14 PM IST

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, తెరపైకి దాసోజు శ్రవణ్ పేరు: ఎందుకంటే?

నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం మరో మలుపు తిరిగింది! ఈ కేసులో రిమాండ్లో ఉన్న నందకుమార్ వాంగ్మూలాన్ని గత నెల 10వ తేదీన రికార్డ్ చేసింది సిట్. ఈ సందర్భంగా నందకుమార్ సంచలన విషయాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రామచంద్ర భారతి, సింహయాజులుతో ఎలా లింక్ కలిసిందనే అంశంపై నందకుమార్ నుండి సిట్ అధికారులు ఆరా తీశారు. ఈ సందర్భంగా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి, ఆ తర్వ...

December 7, 2022 / 06:11 PM IST

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ హవా…!

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో  ఆప్ విజయ ఢంకా మోగించింది. ఢిల్లీ మున్సిపల్  కార్పొరేషన్ లోని 250 వార్డులకు ఇటీవల  పోలింగ్ జరగగా.. నేడు.. ఆ ఓట్ల లెక్కింపు నిర్వహించారు. కాగా… ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మెజార్టీ సాధించింది. ఆప్‌కి చెందిన 131 మంది అభ్యర్థులు ఇప్పటివరకు విజయం సాధించారు. అదే సమయంలో బీజేపీ 99 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ కూడా ఏడు స్థానాల్లో విజయం సాధించింది. ఇక ...

December 7, 2022 / 05:00 PM IST

ఆ విషయం గురించి మాట్లాడేందుకు జగన్ కి భయం ఎందుకు..? ఉండవల్లి ప్రశ్నలు..!

విభజన సమయంలో జరిగిన అన్యాయాల గురించి మాట్లాడటానికి జగన్ కి అంత భయం ఎందుకు అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. విభజన సంగతి పక్కన పెడితే…. ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేసిందని… అది ఎవరి ప్రయోజనాల కోసం చేసిందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల పట్ల రాజీ పడితే జగన్ రాజకీయ జీవితం ఇబ్బందుల్లో పడుతుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ప్రధాని నరేంద్ర మ...

December 7, 2022 / 03:25 PM IST

అందుకే  చంద్రబాబు పిలక కత్తిరించారు…   స్పీకర్ తమ్మినేని విమర్శలు…!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై  స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శలు చేశారు. జగన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూనే…చంద్రబాబుపై విమర్శలు చేయడం గమనార్హం.  రాష్ట్రంలో బీసీలకు న్యాయం చేసింది.. జగన్ అని చెప్పారు. బీసీలకు పదవులు ఇచ్చి ప్రోత్సహించింది కూడా జగనేనని స్పష్టం చేశారు. ఎంపీపీ పదవుల్లో 67 శాతం పదవులు ఇచ్చి.. బీసీలకు 56 కార్పొరేషన్లు కేటాయించారని వివరించార...

December 7, 2022 / 01:59 PM IST

కచ్చితంగా మేమే గెలుస్తాం… చంద్రబాబు ధీమా..!

ఎన్నికలు ఎప్పుడూ వచ్చినా తామే గెలిచి తీరుతామంటూ… ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా ప్రజల ముందుకు వెళ్లబోతున్నామని వెల్లడించారు. తమకు ఇప్పుడు జాతీయ రాజకీయాలకంటే.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని చంద్రబాబు  స్పష్టం చేశారు. జి-20 అఖిలపక్ష సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు.. అక్కడ విలేకర్ల...

December 7, 2022 / 01:19 PM IST