• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

AWS:భారత్‌లో భారీగా అమెజాన్ పెట్టుబడులు.. ఎంతంటే..?

దేశంలో అమెజాన్ భారీగా పెట్టుబడులు పెట్టనుంది. మరో ఏడేళ్లలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెడతామని పేర్కొంది.

May 20, 2023 / 10:43 AM IST

Anni manchi sakunamule: అన్నీ మంచి శకునములే మూవీ ఫుల్ రివ్యూ

బివి నందిని రెడ్డి దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా చిత్రం 'అన్ని మంచి శకునములే(anni manchi sakunamule)' ఈరోజు(మే 18న) థియేటర్లలో విడుదలైంది. ఇందులో సంతోష్ శోభన్, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి తదితరులు ముఖ్య పాత్రల్లో యాక్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ రివ్యూ ఎలా ఉందో ఇక్కడ చుద్దాం.

May 18, 2023 / 12:33 PM IST

Methanol Tragedy 21కి చేరిన కల్తీ మద్యం మృతుల సంఖ్య.. 16 మంది అరెస్ట్

మృతి చెందిన బాధితులకు సీఎం స్టాలిన్ రూ.10 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారు. అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రత్యేకంగా వైద్య సహాయం అందిస్తున్నారు.

May 18, 2023 / 12:07 PM IST

Salman Khan చెల్లెలు ఇంట్లో దొంగతనం..విలువైన డైమండ్ రింగ్స్

ఇంట్లో పని చేసే 11 మంది పని మనుషులపై అనుమానాలు వ్యక్తం చేశారు. విచారణ సమయంలో ఇంట్లో పని చేసే అందరినీ విచారిస్తుండగా సందీప్ హెగ్డే కనిపించలేదు.

May 18, 2023 / 11:34 AM IST

BJP MP: రతన్ లాల్ కటారియా అనారోగ్యంతో మృతి

హర్యానాలోని అంబాలా నుంచి మూడుసార్లు బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి రత్తన్ లాల్ కటారియా(72)(Rattan Lal Kataria) గురువారం పీజీఐ ఆస్పత్రిలో మృతి చెందారు.

May 18, 2023 / 11:09 AM IST

Breaking: న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు తొలగింపు

న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు తొలగింపు..అతని స్థానంలో అర్జున్ రామ్ మేఘ్వాల్ కేంద్ర న్యాయ మంత్రిగా పని చేస్తున్న కిరణ్ రిజిజును తొలగించారు. ఈ క్రమంలో భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. అతని స్థానంలో అర్జున్ రామ్ మేఘ్వాల్‌ని లా మినిస్టర్ గా తీసుకున్నారు. అయితే కొలిజియం వ్యవస్థపై అనేక సార్లు కిరణ్ రిజిజు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త ...

May 18, 2023 / 10:51 AM IST

USA:లో ఆర్థిక మాంద్యం..డేంజర్ జోన్లో 80 లక్షల జాబ్స్!

గతంలో శ్రీలంక, ఇటీవల పాకిస్తాన్, ఇప్పుడు అమెరికా(America) సైతం ఆర్థిక సంక్షోభం(financial crisis)తో ఇబ్బందులు పడుతోంది. ఈ నేపథ్యంలో 80 లక్షల ఉద్యోగాలు(80 lakhs jobs) పోతాయని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వివరాలెంటో ఇక్కడ చుద్దాం.

May 18, 2023 / 09:52 AM IST

Anni manchi sakunamule: అన్నిమంచి శకునములే మూవీ ట్విట్టర్ రివ్యూ

టాలీవుడ్(Tollywood) యంగ్ హీరో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ కలిసి నటించిన అన్ని మంచి శకునములే(anni manchi sakunamule) మూవీ ఈరోజు విడుదలైంది. ఈ క్రమంలో ఈ మూవీ ట్విట్టర్ రివ్యూను ఇక్కడ తెలుసుకుందాం.

May 18, 2023 / 09:10 AM IST

IPL 2023: నేడు RCB Vs SRH..బెంగళూరుకు హైదరాబాద్ బ్రేక్ వేస్తుందా?

IPL 2023.. 65వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) నేడు(మే 18న) హైదరాబాద్‌(hyderabad)లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడనుంది. అయితే ప్లే ఆఫ్ రేసులో లేనప్పటికీ హైదరాబాద్(SRH) టీం గెలవాలని చూస్తుండగా..మరోవైపు బెంగళూరు జట్టు ఈ రేసులో ఉండాలంటే రెండు మ్యాచులు తప్పక గెలవాలి.

May 18, 2023 / 08:05 AM IST

IPL 2023: రేసులో లేకున్నా ఢిల్లీ గెలుపు..పంజాబ్ ప్లే ఆఫ్ కు కష్టాలు

ఐపీఎల్ 2023లో బుధవారం (మే 17న) ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన 64వ మ్యాచులో పంజాబ్ కింగ్స్‌(PBKS)పై ఢిల్లీ క్యాపిటల్స్(DC) 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.

May 18, 2023 / 07:43 AM IST

Tirupati : 15 నిమిషాల ముందే తిరుపతికి చేరుకున్న వందే భారత్ రైలు

బుధవారం తొలిసారిగా 16 బోగీలతో సికింద్రాబాద్ (Secunderabad) నుంచి తిరుపతికి బయలుదేరిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. ముందుగా అనుకున్న సమయానికంటే 15 నిమిషాల ముందే గమ్యస్థానాన్ని చేరుకుంది. 8.15 గంటల్లోనే వందేభారత్‌ తిరుపతికి చేరుకుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.

May 17, 2023 / 10:00 PM IST

World Hypertension Day : హైబీపీని కంట్రోల్ చేయడానికి ఇవే మార్గాలు

హైబీపీని కంట్రోల్ లో ఉంచుకోవడం అనేది మందుల్లోనో లేక వైద్యంలోనో లేదనే నిజాన్ని ప్రజలు తెలుసుకోవాలని అంటున్నారు. మనిషి అధిక ఆలోచనలు కట్టిపెట్టి ప్రశాంతమైన జీవితానికి అలవాటుపడ్డప్పుడు ఆరోగ్యం కంట్రోల్ లో ఉంటుందని తెలిపారు.

May 17, 2023 / 09:36 PM IST

Formation Day : తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాలకు కమిటీ

రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను 21 రోజుల పాటు అన్ని జిల్లాల్లో గ్రాండ్‌గా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

May 17, 2023 / 09:34 PM IST

Nandyala Court : భూమా అఖిలప్రియ దంపతులకు రిమాండ్‌

టిడిపి నేత ఏవీ సుబ్బారెడ్డి (AV Subbareddy)పై దాడి కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ (Akhilapriya) దంపతులకు నంద్యాల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. న్యాయమూర్తి ఆదేశాల మేరకు వారిద్దర్నీ పోలీసులు కర్నూలు జైలుకు తరలించారు.

May 17, 2023 / 09:14 PM IST

Shraddha Das : అలా భారీ అందాలు చూపిస్తే ఎలా.. కుర్రాళ్లు ‘శ్రద్ధ’ పెట్టేస్తారేమో !

హీరోయిన్ శ్రద్ధాదాస్ అల్లరి నరేష్​ సరసన సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. అడపాదడపా సినిమాలు చేసినా స్టార్ డమ్ రాలేదు. దీంతో ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా లో ఎప్పుడు ట్రెండీగా కనువిందు చేస్తూనే ఉంటుంది. వెండితెరత పెద్దగా అవకాశాలు లేకపోయినప్పటికీ బుల్లితెర పైన మాత్రం ఈ ముద్దుగుమ్మ సందడి చేస్తూనే ఉంటుంది.

May 17, 2023 / 08:39 PM IST