సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీకు అభిమానుల(Fans)కు మధ్య దూరం తగ్గింది. సోషల్ మీడియా(Social media)లో అందరూ నిత్యం ఏదో ఒక విధంగా యాక్టివ్ గానే ఉంటున్నారు.
‘దేవర’ ఫస్ట్ లుక్(Devara First look)కు వచ్చిన అద్భుతమైన స్పందనకు ఎన్టీఆర్(NTR) కృతజ్ఞతలు తెలిపారు. తన పుట్టినరోజును ఇంత ప్రత్యేకంగా మార్చినందుకు తన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, నటీనటులకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలిపారు.
టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్స్ లో ఒకరైన హీరో శర్వానంద్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలోనే యూఎస్ఏ లో సాఫ్ట్ వేర్ గా ఉద్యోగం చేస్తున్న రక్షితా రెడ్డితో శర్వానంద్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది.
అన్ని రకాలుగా అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్న హైదరాబాద్(Hyderabad) నగరంలో ఇండిపెండెంట్ ఇళ్లు, అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో నిర్మాణాలు కూడా భారీగా పెరిగాయి.
ప్రధాని మోదీ వివిధ ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలలో కూడా నిమగ్నమయ్యారు. వీరిలో ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ, యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయెల్ మాక్రాన్, ఇండోనేషియా ప్రెసిడెంట్ జోకో విడోడో ఉన్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ ఆదివారం కన్నుమూశారు. కూకట్ పల్లిలోని తన నివాసంలో రాజ్ గుండెపోటుకు గురయ్యారు.
ఇంటిపై తీసుకున్న లోన్ కట్టకపోవడంతో జప్తు చేస్తున్నామని బ్యాంక్ అధికారులు నోటీసులు ఇచ్చారని ప్రముఖ దర్శకుడు తేజ తెలిపారు. లోన్ మొత్తం కట్టినప్పటికీ.. నోటీసు ఇప్పటికీ తీయలేదని గుర్తుచేశారు.
నటనతో పాటు ప్రేమకథలతో సూపర్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటి నయనతార. తొలి సినిమానే సూపర్ స్టార్ రజనీ కాంత్ తో నటించారు. వరుసగా సూపర్ హిట్ చిత్రాల్లో నటించి లేడీ సూపర్ స్టార్ గా ఎదిగారు.
రాజస్థాన్ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ భవనమైన యోజన భవన్‌లో క్లెయిమ్ చేయని రూ.2.31 కోట్ల నగదు, 1 కిలోల బంగారు కడ్డీని కనుగొన్నారు.
రూ.2 వేల నోటు మార్పిడికి ఎలాంటి ఫామ్ అవసరం లేదని, ఐడీ ప్రూఫ్ కూడా అక్కర్లేదని ఎస్బీఐ స్పష్టంచేసింది.
మూడు రోజుల పాటు ఏపీ(AP)లోని పలు ప్రాంతాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ(weather Department) తెలిపింది.
పిల్లలు స్మార్ట్‌ఫోన్‌ల వాడకంపై చర్య తీసుకోవాలని పిలుపునిస్తున్న నాయకుల జాబితాలో మను కుమార్ జైన్ చేరారు.
రూ.2 వేల నోటు విత్ డ్రాకు సంబంధించి తమ ప్లాన్ తమకు ఉందని కేందమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
గుండెపోటుతో 13 ఏళ్ల బాలిక మృతిచెందింది.
టీ-షర్టులు, జీన్స్ లేదా లెగ్గింగ్‌లు ధరించవద్దని అస్సాం ప్రభుత్వం పాఠశాల ఉపాధ్యాయులను కోరింది, అవి పెద్దగా ప్రజలచే ఆమోదించబడవు.