వివక్షకు చోటు లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు దక్కుతున్నాయి. 25 రకాల పథకాలకు వాలంటీర్లే బ్రాండ్ అంబాసిడర్లు. ప్రభుత్వంపై నిందలు వేస్తే నిజాలు చెప్పగలిగిన సత్య సారథులు వాలంటీర్లు.
భూమి పరిమాణానికి సరిపోయే మరో గ్రహాన్ని NASA గుర్తించింది. ఈ నేపథ్యంలో అక్కడ కూడా మానవులు జీవించే పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. ఈ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
భారత సైన్యంలో చేరాలనుకునే విద్యార్థులకు శుభవార్త. తెలంగాణలో భారీ ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ జరుగనుంది. ఏకంగా 12 రోజుల పాటు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మిగతా విగ్రహం యథావిధిగా ఉంచి ఈనెల 28న ఆవిష్కరిస్తామని ఓ ప్రకటనలో తెలిపారు. మరి వీరి నిర్ణయానికి హైకోర్టు, యాదవ సంఘాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.
టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ(Bhuma Akhila Priya) అనారోగ్యం బారిన పడ్డారు. విషయం తెలుసుకున్న అధికారులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అఖిల ప్రస్తుతం కర్నూల్ సబ్ జైల్లో ఉన్న క్రమంలో ఈ సంఘటన జరిగింది.
ఉత్తరప్రదేశ్(uttarpradesh)లోని పిలిభిత్(pilibhit)లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కట్నంగా ఇవ్వాల్సిన రూ.10 లక్షలు ఇవ్వలేదని ఓ భర్త తనతో మూడు నెలలు కాపురం చేయలేదని భార్య ఆరోపించింది. రూ.5 లక్షలు ఇచ్చిన తర్వాతనే హనీమూన్ కోసం నైనిటాల్ వెళ్లారని..అక్కడ కూడా తన అసభ్యకరమైన చిత్రాలు, వీడియోలను రహస్యంగా చిత్రీకరించి డబ్బులు డిమాండ్ చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
విరాట్ కోహ్లీ(virat kohli) సెంచరీ, డు ప్లెసిస్ భాగస్వామ్యంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు..సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) టీంను నిన్న ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో RCB జట్టు IPL 2023లో ప్లేఆఫ్ ఆశలను సజీవం చేసుకుంది.
తమిళ హీరో విజయ్ ఆంటోనీ(Vijay Antony) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బిచ్చగాడు2(Bichagadu2 Movie) ఈరోజు థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రిమీయర్ షోల ద్వారా చూసిన ప్రేక్షకలు అభిప్రాయం సహా ట్విట్టర్ రివ్యూను ఇప్పుడు చుద్దాం.
లాల్ సలామ్ మూవీ(Laalsalam Movie)లో మొయిదీన్ భాయ్ అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ ను రజినీ(Rajanikanth) చేస్తున్నారు. ఇటీవలె ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
రెండోవిడత గొర్రెల పంపిణీపై ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న లబ్ధి దారుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. మొదటి విడత గొర్రెల పంపిణీ పథకం పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో అమలు చేశారు.
రెవెన్యూ శాఖలో గౌరవ వేతనంపై పని చేస్తున్న సుమారు 23,000 మంది వీఆర్ఏ(VRA)లను క్రమబద్ధీకరణ చేయుటకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం పట్ల తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది
బిగ్ బాస్6 కంటెస్టెంట్ ఇనయా సుల్తానా ఖుషి సినిమా నుంచి తాజాగా విడుదలైన పాటకు రీల్స్ చేసింది. ప్రస్తుతం ఆ రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దళితుడికి ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే ప్రతికూల ప్రతిచర్యలు వస్తాయని, అది పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత జి పరమేశ్వర (G. Parameshwara) కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వాన్ని హెచ్చరించారు. కర్ణాటక (Karnataka) కాంగ్రెస్ పార్టీలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ (DK Sivakumar) అంశానికి తెరపడగానే, కొత్త సమస్య వచ్చి పడింది. ఫలితాలు వెలువడిన రోజు నుండి ముఖ్యమంత్రి పీఠంపై ఉత్కంఠ నెలకొ...
సల్మాన్ ఖాన్(Salmankhan) నటిస్తున్న తాజా సినిమా టైగర్ 3. గతంలో వచ్చిన ఏక్ థా టైగర్, టైగర్ జిందా హైకి సినిమాలకు సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది.
తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR).ను ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ కలిశారు. ఈ సందర్భంగా ఒలింపిక్ పోటీల శిక్షణ, ఖర్చుల కోసం నిఖత్‌కు రూ. 2 కోట్ల సాయం ప్రకటించారు కేసీఆర్.