రూ.2 వేల నోటు విత్ డ్రాకు బిచ్చగాడు మూవీకి లింక్ ఉన్నట్టు ఉంది. సినిమా వచ్చిన రోజే ఉపసంహరణ గురించి ప్రకటన వచ్చింది. ఇంతకుముందు బిచ్చగాడు సినిమా వచ్చిన ఏడాదే నోట్ల రద్దు జరిగిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని నెటిజన్లు ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు చేస్తున్నారు.
దశాబ్ది ఉత్సవాలపై సీఎం కేసీఆర్ (CM KCR) మంత్రులు, ప్రభుత్వ అధికారులతో సచివాలయంలో సమావేశం నిర్వహించారు. 21 రోజులపాటు నిర్వహించే దశాబ్థి ఉత్సవాలకు సంబంధించిన క్యాలెండర్ సిద్దం చేశారు.
కేటీఆర్ కు అపూర్వ స్వాగతం లభించింది. అనంతరం టెక్నిప్ ఎఫ్ఎంసీ, అలియాంట్ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పారిశ్రామిక విధానం, అందిస్తున్న ప్రోత్సాహం వంటివి వివరించారు.
మంచు మనోజ్ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. తాజాగా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. 'వాట్ ద ఫిష్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
నాగ చైతన్య(Naga chaitanya)తో విడాకుల తర్వాత స్టార్ బ్యూటీ సమంత(samantha) ఫోకస్ మొత్తం సినిమాలపైనే పెట్టింది. డేట్స్ ఖాళీ లేకుండా వరుసగా సినిమాలు(movies) చేస్తుంది. తాజాగా ఆమె నటించిన శాకుంతలం(Shakuntalam) సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
బ్లూ బాటిల్ కేఫ్ పేరుతో ఏర్పాటు చేసిన క్యాబిన్స్‌లో ఇద్దరు కూర్చుని రహస్యాలు చర్చించుకోవచ్చు. మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. ముద్దులు పెట్టుకుని ఏకాంతంగా ఉండొచ్చు.
రూ.2 వేల నోటు రీకాల్ వెనక ఐటీ కట్టని వారే లక్ష్యం అని బిజినెస్ ఆనలిస్టులు చెబుతున్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి నోట్లు డిపాజిట్/ మార్పిడి చేయడంతో బయటపడతారని విశ్లేషిస్తున్నారు.
ఫ్యాన్స్ కు వారు అభిమానించే తారలే దేవుళ్లు. వారి కోసం ఏమైనా చేస్తారు. ఈ మధ్యకాలంలో కొందరు అభిమానం పేరిట పిచ్చి పనులు చేస్తున్నారు. అవి మీడియాలో వైరల్ అవుతున్నాయి.
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్, రష్యా మధ్య భారత్ కీలక పాత్ర వ్యవహరించాల్సి వస్తోంది. యుద్ధానికి పరిష్కారం చూపాలని జెలెన్ స్కీ తోపాటు ఇతర దేశాల నాయకులు భారత్ ను కోరాయి. ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భారత్ రష్యాతో చర్చలు జరిపింది.
తెలుగు ఇండస్ట్రీలో ఆ కాలంలో ఓ వెలుగు వెలిగిన అలనాటి హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. వారిలో ముందు వరుసలో నిలిచేది హీరోయిన్ శ్రీదేవి. ఆమె మొదట చైల్డ్ ఆర్టిస్టుగా తన కెరీర్ స్టార్ట్ చేసి హీరోయిన్ అయ్యారు. వందల కొద్ది చిత్రాల్లో నటించి తన అందంతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు.
సీఎం కేసీఆర్ ఫొటోకు మందు బాటిళ్లు ఉంచి పాలాభిషేకం చేసిన మానుకోట బార్ షాప్ యాజమానులు
హైదరాబాద్ నగరానికి మరో ఘనత దక్కింది. ప్రపంచంలోని ది బెస్ట్ యూనివర్శిటీల జాబితాలో హైదరాబాద్ కి చెందిన రెండు వర్శిటీలో చోటు దక్కించుకున్నాయి.
చాలా నెలలుగా వినియోగించకపోవడంతో తాళాలు వేశారు. అయితే శుక్రవారం ఏదో విషయమై అల్మారాలను తెరచి చూడగా వాటిలో ఒక ట్రాలీ సూట్ కేస్ కనిపించింది. అది తెరచి చూడగా పెద్ద మొత్తంలో డబ్బులు, బంగారం కనిపించాయి.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి అందరికీ తెలిసిందే. ఈ బ్యూటీ ఎప్పుడు కూడా బాలీవుడ్ మేకర్స్ పై విరుచుకుపడుతునే ఉంటుంది. మ్యాటర్ ఏదైనా సరే.. కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం కంగనా స్టైల్. సినిమాల కంటే ఏదో ఒక కాంట్రవర్శీతోనే కంగనా ఎక్కువగా వైరల్ అవుతూనే ఉంటుంది. అందుకే ఈమె నోటి దూల వల్ల 40 కోట్లు లాస్ అయ్యానని అంటోంది.
తెలంగాణ(Telangana) లో రైతులను మోసం చేసిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు మహారాష్ట్ర అన్నదాతలను ముంచే పనిలో పడ్డారని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) విమర్శించారు.