జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు, మోడీ జెండా ఎందుకు మోస్తున్నారని సూటిగా ప్రశ్నించారు.
ఐపీఎల్-2023 క్వాలిఫైయర్-2 మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. అహ్మదాబాద్‌లో వర్షం కురుస్తుండటంతో టాస్ వేయడం ఆలస్యం అయ్యింది.
గూగుల్ మ్యాప్స్ స్ట్రీట్ వ్యూ ఫీచర్ భారతదేశంలోని ప్రతి నగరంలో ఉంది. గూగుల్ గత సంవత్సరం భారతదేశంలో మ్యాప్స్ కోసం స్ట్రీట్ వ్యూను ప్రకటించింది.
టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన భార్య వాణి పోటీ చేస్తారని దువ్వాడ శ్రీనివాస్ ప్రకటించారు.
పవిత్ర..నరేష్ ఈ జంట గురించి ప్రస్తుతం ఈమె తెలియని వారు ఉండరు. పవిత్ర లోకేష్(Pavitra lokesh) ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. నరేష్ తో రిలేషన్ మొదలుపెట్టాక మరింత పాపులర్ అయింది.
రాష్ట్రంలో మరో 4 జిల్లాల కలెక్టరేట్లు (Collectorates) ప్రారింభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
టాలీవుడ్ మెగా బ్రదర్ నాగబాబు(nagababu) గారాల పట్టి నిహారిక(niharika) పేరు ఈ మధ్య సోషల్ మీడియా(social media)లో మారు మోగిపోతుంది.
ప్రముఖ దర్శకుడు కే. వాసు కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై మాటాల మాంత్రికుడు త్రివిక్రమ్(trivikram) ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు(mahesh babu) హీరోగా నటిస్తున్నాడు. SSMB28 వర్కింగ్ టైటిల్ తో సినిమా షూటింగ్ శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది.
ఓఆర్ఆర్ టెండర్ కేటాయింపులో రూ.లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.
బీఆర్‌ఎస్ (BRS) వైఫల్యాలపై 20 రోజుల పాటు పోరాటం చేయనున్నమని కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ తెలిపింది
ఈరోజుల్లో ప్రతి వ్యక్తి చేతిలో మొబైల్ కనబడుతోంది. వయస్సుతో పని లేకుండా ఎంత చిన్న నుండి పెద్ద వరకు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్లో మునిగిపోతున్నారు. దాంతో పాటు ఇంటర్నెట్ కూడా చౌకైంది. దీంతో అన్ని సమస్యలకు ఈజీగా సమాధానం చెప్పే గూగుల్ ఉండనే ఉంది.
ప్రియమైన ప్రియ మూవీ ట్రైలర్, ఆడియోను ప్రసాద్ ల్యాబ్స్‌లో నిర్వహించారు. ఇదీ సైకో థ్రిల్లర్ మూవీ అని.. ప్రేక్షకులు ఆదరిస్తారని వచ్చిన అతిథులు అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్ కు అవినాశ్ రావడంతో మరి సీబీఐ అధికారులు ఏం చేస్తారో తెలియాల్సి ఉంది. వారం రోజులుగా విచారణకు రాకుండా కర్నూలులో తిష్టవేసిన అవినాశ్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఆసక్తికరంగా మారింది.
అవినాశ్‌రెడ్డి (Avinash Reddy) లాయర్‌కు ఎంత టైం ఇచ్చారో తమ లాయర్‌కు అంత సమయం ఇవ్వాలని సునీత లాయర్లు జడ్జిని కోరారు. జడ్జిఎవరి లిమిట్స్‌లో వారు ఉండాలని హెచ్చారించారు