యూజర్ల భద్రత, గోప్యతను మెరుగుపరిచే చర్యలలో భాగంగా ఓ ప్రమాదకర యాప్ ను గుర్తించి గూగుల్ దాన్ని ప్లే స్టోర్ (Play Store)నుంచి తొలగించింది.
ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు బ్రేక్ పడింది
హైదరాబాద్‌లో ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ(TSRTC) గుడ్ న్యూస్ తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తొలిసారి జనరల్ రూట్ పాస్‌లు ప్రవేశపెట్టింది.
ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి 60 ఏళ్ల వయస్సులో రెండో పెళ్లి చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల సమక్షంలో అసోం భామ రూపాలీని మనువాడారు.
టిప్పు సుల్తాన్ ఖడ్గాన్ని ఓ వ్యక్తి రూ.144 కోట్లకు వేలం పాడి దక్కించుకున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ కొత్తగా వి మెగా పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ఓపెన్ చేస్తున్నారని తెలిసింది.
ఆఫ్రికాలో గల మాలికి చెందిన సౌలేమనే ఇటీవల లాటరీలో రూ.82 లక్షలను గెలుచుకున్నాడు. ఆ డబ్బును తన ఊరిలోని పిల్లల చదువుకు ఉపయోగిస్తానని చెప్పి పెద్ద మనసును చాటుకున్నాడు.
తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR)పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయని, చేతలు ప్రగతి భవన్, ఫాంహౌస్ కూడా దాటడంలేదని అన్నారు.
తెలంగాణాలో పెద్ద సైబర్ మోసం(cyber fraud) వెలుగు చూసింది. రెండు నెలల్లో ఓ వ్యాపారికి రూ.2 కోట్ల నష్టం వాటిల్లినట్లు సమాచారం. భారీ రాబడులు వస్తాయని నమ్మించి వ్యాపారవేత్త(businessman)ను కంపెనీ ఆకర్షించింది.
పెళ్లి మండపానికి వెళ్లే సమయంలో కారు బానెట్‌పై వధువు కూర్చింది. కారు ఆపిన ఉత్తరప్రదేశ్ పోలీసులు.. రూ.1500 జరిమానా విధించారు.
మలయాళ సినిమా 2018 ప్రివ్యూ సమయంలో ఇదీ డబ్బింగ్ సినిమానా అని రిపోర్టర్ అడగగా.. డైరెక్టర్ హరీశ్ శంకర్‌కు ఎక్కడ లేని కోపం వచ్చింది.
మణిపూర్(Manipur)లో శాంతిభద్రతలు కాపాడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit shah) గురువారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. త్వరలో మణిపూర్‌లో పర్యటిస్తానని, హింసకు పాల్పడిన రెండు వర్గాలు ప్రజలతోనూ చర్చిస్తానని చెప్పారు. కోర్టు తీర్పు వెలువడినప్పటి నుంచి రెండు వర్గాల మధ్య హింస కొనసాగుతోందని షా అన్నారు.
బాలీవుడ్ ముద్దుగుమ్మ హీనా ఖాన్ (Hina Khan)ప్రియుడుతో కలసి హల్‌చల్ చేసింది
తిలక్ వర్మ, నేహాల్ వధెరా సూపర్ స్టార్స్ అవుతారని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు.
హిట్ ప్లాప్(flop) లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటారు రవితేజ(Raviteja). వరుస ప్లాపులు వచ్చిన సాలీడ్ హిట్ రాగానే బౌన్స్ బ్యాక్ అవుతుంటాడు.