తమిళనాడు(Tamil Nadu)లో అడ్రస్ లేకుండా చేస్తానని నాన్న ఛాలెంజ్ చేశాడని వనితా విజయ్‌కుమార్ అన్నారు. ఇంట్లో నుంచి తనను గెంటేశాడని ఆమె ఆరోపించారు
ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీని అవహేళన చేశారు.. కానీ ఇప్పుడు అదే పార్టీ ఇంటికి మూడు పథకాలు అందిచే స్థాయికి ఎదిగిందని తెలిపారు. కార్యకర్తలు చిందించిన స్వేధం చెరువుల్లో కనిపిస్తున్న నీటి చుక్కలు. మీ త్యాగమే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు రూపంలో తెలంగాణ మొత్తానికి నీటికుండలాగా తరతరాలను ఆదుకునే ప్రాజెక్టు అని పేర్కొన్నారు.
ప్రస్తుతం టాలీవుడ్‌లో యంగ్ బ్యూటీ శ్రీలీల హవా నడుస్తోంది. ఇప్పటి వరకు ఈమె చేసిన సినిమాల్లో రెండు మాత్రమే రిలీజ్ అయ్యాయి. కానీ అప్పుడే ఏకంగా ఏడెనిమిది సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది ఈ క్యూట్ పిల్ల. అది కూడా ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా.. నాన్‌స్టాప్‌గా షూటింగ్‌లు చేస్తు ఫుల్ బిజీగా ఉంది. అందుకే ఇక పై అమ్మడిని టచ్ చేయడం కష్టమే అంటున్నారు.
ఆచార్య సినిమాతో ఫ్లాప్ అందుకున్న మెగాస్టార్.. ఆ వెంటనే బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ ఇచ్చి.. మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చాడు. గాడ్ ఫాదర్ సినిమా సోసోగా నిలిచినా.. వాల్తేరు వీరయ్య మాత్రం బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది.
సిటాడెల్ హిందీ వెబ్ సిరీస్ ఇంగ్లీష్‌కు రీమెక్ కాదు.. ప్రీక్వెల్. సిటాడెల్ ఇంగ్లీష్ సిరీస్ ప్రియాంక తండ్రి పాత్రకు వరుణ్ ధావన్ డబ్బింగ్ చెప్పడంతో ప్రీక్వెల్ అని ఖరారు అయ్యింది.
ఈడీ వాదనలు విన్న పిళ్లై తరపు న్యాయవాది తమ వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలని కోరారు. దీంతో ఈ విచారణను కోర్టు జూన్ 2వ తేదికి వాయిదా వేసింది.
భాగ్యనగరంలోని ట్యాంక్ బండ్ ను పర్యాటకులు అపరిశుభ్రంగా తయారు చేస్తున్నారు. దీనిపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో ద్వారా ఓ సందేశాన్ని ఇచ్చారు.
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్‌లో శ్రీకాంత్ అడ్డాల కూడా ఒకరు. కానీ గత కొన్నాళ్లుగా రేసులో వెనకబడిపోయాడు ఈయన. తాజాగా ఓ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. అది కూడా అఖండ మేకర్స్‌తో కలిసి భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. మరి శ్రీకాంత్ అడ్డాల నెక్స్ట్ హీరో ఎవరు?
గంగూలీ బయోపిక్ తెరకెక్కించే బాధ్యత ఐశ్వర్య రజనీకాంత్ చేతికి వచ్చింది. ఆమె తీసిన ఒక్క మూవీ హిట్ కాలేదని.. ఫ్లాప్ డైరెక్టర్ అని గంగూలీ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
2024లో గెలుపే లక్ష్యంగా బీజేపీ (BJP) ఇప్పటి నుంచి ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది.
గత రెండు మూడు రోజులుగా ప్రభాస్, రామ్ చరణ్ గురించి రకరకాల వార్తలొస్తున్నాయి. ఈ ఇద్దరు కూడా తమ తమ బడా సంస్థలను పక్కకు పెట్టేశారనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ప్రభాస్, చరణ్ తమ సొంత బ్యానర్లను నిజంగానే పక్కకు పెట్టేశారా?
మనలో చాలా మంది బాత్రూమ్ ని ఓ స్టారో రూమ్ లా చూస్తారు. పనికి వచ్చేవి, పనికిరానివి ఇలా అన్నింటినీ బాత్రూమ్ లో పెట్టేస్తూ ఉంటారు. టూత్ బ్రష్ దగ్గర నుంచి టవల్ ఇలా చాలా వాటిని ఉంచుతారు. కానీ నిజానికి వాటన్నింటినీ బాత్రూమ్ లో ఉంచొచ్చా..? అసలు బాత్రూమ్ లో ఉంచకూడదని వస్తువులు ఏంటో ఓసారి చూద్దాం..
ఆరు నెలల్లో తాము వస్తామని చెబుతున్నారు. ఎట్ల వస్తారు? ప్రజలకు ఏం చేశారని ఓట్లడుగుతారు? ఏం ముఖం పెట్టుకుని అడుగతారు? వారికి ఓట్లు అడిగే హక్కు లేదు. బీఆర్ఎస్ పార్టీకే ఓటు అడిగే హక్కు ఉంది
30 ఏళ్ల వయసులో ఇద్దరు పిల్లల తల్లి అయిన తాను హీరోయిన్‌గా నటిస్తానని ఊహించలేదని సింగర్ రాజ్యలక్ష్మి(heroine Rajyalakshmi) తెలిపారు.
ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించాలని విజయవాడ(Vijayawada)లోని ధర్నా చౌక్ వద్ద ఏపీ ఐకాస అమరావతి ఉద్యోగ సంఘాల నేతలు దీక్ష చేపట్టారు.