• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Lyca Productions : హీరో విశాల్‌కు మద్రాస్‌ హైకోర్టు షాక్

ప్రముఖ తమిళ సినీ హీరో విశాల్‌ (heroVishal) కు మద్రాస్‌ హైకోర్టు (Madras High Court) షాకిచ్చింది. రూ. 15 కోట్ల రూపాయలు శాశ్వత ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (Fixed Deposit) చేయాలని ఆదేశిస్తూ కోర్టు మూడు వారాల గడువు ఇచ్చింది. అలా చేయని పక్షంలో తన సొంత నిర్మాణ సంస్థ ఫిలిం ఫ్యాక్టరీలో తెరకెక్కే సినిమాలు రిలీజ్‌(Movies released) కాకుండ నిషేధం విధించింది. కాగా ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ (Lyca Prod...

April 8, 2023 / 12:32 PM IST

Vande Bharat Express ప్రారంభం.. పచ్చజెండా ఊపిన ప్రధాని మోదీ

అనంతరం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వందే భారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు.

April 8, 2023 / 12:17 PM IST

Birthday special : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్‌ ఫోటోలు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. పుష్ప (Puspa) లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత పుట్టినరోజు కావడంతో చాలా గ్రాండ్‌గా జరుపుకున్నట్లు తెలుస్తోంది. 41వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. టాలీవుడ్ స్టార్ (Tollywood star) హీరోల్లో ఒకరిగా వెలుగొందుతున్నారు అల్లు అర్జున్. సినీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ... తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్...

April 8, 2023 / 11:50 AM IST

Breaking హైదరాబాద్ లో అడుగుపెట్టిన ప్రధాని మోదీ.. ఘన స్వాగతం

ఇది అధికారిక కార్యక్రమం కావడంతో సీఎం కేసీఆర్, స్థానిక మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి కూడా కుర్చీలు వేశారు.

April 8, 2023 / 11:49 AM IST

fire accident : ఢిల్లీ పీవీసీ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం..

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం (fire accident) చోటుచేసుకుంది . టిక్రీ కలాన్‌లో (Tikri Kalan) ఉన్న పీవీసీ మార్కెట్‌ (PVC Market) భారీ అగ్నిప్రమాదం (Massive fire) జరిగింది. ప్లాస్టిక్‌ గోదాం (Plastic godown) కావడంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. దీంతో పెద్ద ఎత్తున అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టంగా పొగలు అలముకున్నాయి.

April 8, 2023 / 10:55 AM IST

Twitter Logo : మళ్లీ మారిన ట్విట్టర్ లోగో..!

Twitter Logo : ఎలాన్ మస్క్ ట్విటర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఇప్పటికి అనేక మార్పులు చేశాడు. ఎలాన్ మస్క్ ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే..ఎప్పుడు సంచలన నిర్ణయాలతో వార్తల్లోకెక్కే ట్విట్టర్ అధినేత మూడురోజులనుండి వరుసగా వార్తల్లో నిలుస్తున్నాడు.

April 8, 2023 / 10:48 AM IST

Posani Krishna Murali పై మండిపడ్డ మురళీ మోహన్…. నంది అవార్డ్స్ పై పోసాని కామెంట్స్..

Posani Murali : నంది అవార్డ్స్ పై నటుడు పోసాని కృష్ణ మురళీ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ఆయన చేసిన కామెంట్స్ పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవి నంది అవార్డులు కావని… కమ్మ, కాపు అవార్డులని , నంది అవార్డులను గ్రూపులు, కులాల వారీగా పంచుకున్నారని పోసాని ఆరోపించారు.

April 8, 2023 / 10:29 AM IST

Telangana Govt : ఇక తెలంగాణలో దుకాణాలు 24/7

Telangana Govt : తెలంగాణలో వ్యాపారులకు ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. ఇక నుంచి వ్యాపారులు తమ దుకాణాలను 24గంటలు తెరచి ఉంచుకోవచ్చు. 24/7 షాపులు ఓపెన్‌ చేసేందుకు అనుమతినిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం ఏడాదికి రూ.10 వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

April 8, 2023 / 10:17 AM IST

Transfer : ఏపీలో భారీగా ఐపీఎస్‌ అధికారుల బదిలీలు – పలు జిల్లాల ఎస్పీలకు ట్రాన్స్‌ఫర్‌

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) బదిలీల పర్వం కొనసాగుతున్నది. ఐఏఎస్‌ను ట్రాన్స్‌ఫర్ చేసిన 24 గంటల్లోనే ఐపీఎస్‌లను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. 12 జిల్లాలకు కొత్త ఎస్పీలను తీసుకొచ్చింది.శుక్రవారం 54 మంది ఐఏఎస్‌ (IAS) అధికారులను ట్రాన్స్‌ఫర్‌ చేసిన ప్రభుత్వం తాజాగా ఐపీఎస్‌లను (IPS) బదిలీ (Transfer) చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

April 8, 2023 / 10:11 AM IST

TBGKS : సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బీఆర్‌ఎస్‌ మహాధర్నా..

సింగరేణి (Singareni) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ (BRS) ఆధ్వర్యంలో ఇవాళ మహాధర్నా జరగనుంది. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ (Minister KTR)పిలుపు మేరకు ప్రధాని మోదీ (PM Modi) కి వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా మహాధర్నా చేపట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వంపై సింగరేణి కార్మికలోకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.

April 8, 2023 / 09:51 AM IST

హైదరాబాద్-తిరుపతి మధ్య Vande Bharat Express ధరలు

తెలంగాణతో ఏపీలోని ప్రధాన నగరాలకు వెళ్లేందుకు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. గతంలో హైదరాబాద్ నుంచి విశాఖపట్టణానికి వందే భారత్ ప్రారంభించగా.. తాజాగా హైదరాబాద్ నుంచి తిరుపతికి మరో రైలు ప్రారంభమైంది.

April 8, 2023 / 09:26 AM IST

Thanjavur : అభిమానిపై చిందులేసిన నయనతార

ప్రముఖ హీరోయిన్ నయనతార (Nayanthara) అభిమానిపై చిందులేసిన వీడియో ఒకటి సోషల్ మీడియా(Social media)లో తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు వీడియో తీస్తుండడంతో ఆగ్రహంతో ఉగిపోయిన నయన్..వీడియో తీయడం తక్షణం ఆపకుంటే ఫోన్ పగలగొట్టేస్తానని హెచ్చరించారు.

April 8, 2023 / 09:23 AM IST

Marriage రూ.3 కోట్ల కట్నం, రిసార్ట్ లో పెళ్లి కానీ వరుడు తాగి రచ్చరచ్చ

వరుడి కుటుంబసభ్యులను ఎంత అడిగినా వాటిని తిరిగివ్వడం కుదరదని చెప్పారు. ఉల్టా బెదిరింపులకు పాల్పడుతుండడంతో యువతి కుటుంబసభ్యులు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు.

April 8, 2023 / 09:05 AM IST

TSLPRB : నేడే ఎస్ఐ పోస్టులకు తుది రాత పరీక్షలు..అభ్యర్థులకు డీజీపీ కీలక సూచనలు !

తెలంగాణలో ఎస్ఐ పోస్టులకు తుది రాత పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) అన్ని ఏర్పాట్లు చేసింది .నేడు అర్థమెటిక్ (Arithmetic) అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ(Reasoning/Mental Ability) పేపర్ ఎగ్జామ్ ఫస్ట్ షిఫ్ట్ ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు, సెకండ్ షిఫ్ట్ 2.30 గంటల నుంచి 5.30 ఇంగ్లీష్ పేపర్ (English paper) ఉంటుంది. ఆదివారం ఫస్ట్ షిఫ్ట్ ఉద...

April 8, 2023 / 08:51 AM IST

IPL-16 : సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ది అదే కథ.. వరుసగా రెండో పరాజయం

సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టు ఐపీఎల్ -16లో వరుసగా రెండో పరాజయం చవిచూసింది.లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergiants) తో మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ 16 (IPL-16) వ సీజన్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్టు మరోసారి నిరాశపరిచింది. లఖ్​నవూతో జరిగిన మ్యాచ్​లో ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

April 8, 2023 / 08:18 AM IST