కేడీ సినిమా(Kedi Movie) షూటింగులో సంజయ్ దత్(Sanjay Datt)కు గాయాలైనట్లు చిత్ర యూనిట్ తెలిపింది. సినిమా షూటింగు(Movie Shooting)లో భాగంగా ఓ సీన్ లో బాంబు బ్లాస్ట్ పేలుడు చేయాల్సి ఉంది. ఆ సమయంలోనే సంజయ్ దత్‌కు గాయం అయినట్లు సమాచారం.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పొగడ్తలతో ముంచెత్తారు. సంక్షోభ సమయంలోనూ విధులు మరవలేదని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్దికే ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు.
మధ్యప్రదేశ్(Madyapradesh) రాష్ట్రంలోని దేవాస్‌లో ఉన్నటువంటి తుకోజీ రావ్ పవార్ స్టేడియం(stadium)లో ఒక ఎకరానికి పైగా ఉన్న భూమిలో 2500 కిలోల బియ్యం(Rice)తో సోనూసూద్(Sonusood) చిత్ర పటాన్ని రూపొందించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
Kasu Mahesh Reddy : వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పల్నాడులో దీక్ష చేపట్టారు. పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు టోల్ గెట్ వద్ద గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి దీక్షకు దిగారు. పిడుగురాళ్ల బైపాస్ రోడ్ నిర్మాణంలో కాంట్రాక్ట్ సంస్థ నిర్లక్ష్యంపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు.
దసరా మూవీ హిట్‌తో హీరో నాని జోష్ మీద ఉన్నాడు. తన రెమ్యునరేషన్ మరోసారి పెంచేశాడు. దసరా హిట్ అవడంతో రూ.16 కోట్ల వరకు తీసుకున్నాడట. తదుపరి మూవీకి రూ.20 కోట్ల వరకు ఆఫర్ చేస్తున్నాడట.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో సుఖేశ్ చంద్రశేఖర్ చాట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇద్దరూ ఇంగ్లీష్‌లో తెలుగు పదాలను టైప్ చేసి కనిపించాయి. దీంతో మరోసారి లిక్కర్ స్కామ్ చర్చకు వచ్చింది.
Yuvagalam Padayatra : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన పాదయాత్ర... అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. కాగా... లోకేష్ పాదయాత్రలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.
మరణించిన కార్యకర్తల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఆ కుటుంబాలకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలందించాలని ఆదేశించారు.
ఏఐసీసీ (AICC) కార్యక్రమాల అమలు కమీటీ చైర్మెన్ మహేశ్వర్ రెడ్డి (Maheshwar Reddy) కి టీపీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీస్ పంపింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్నారని, కేవలం గంట లోపు తన వివరణ ఇవ్వాలని టీపీసీసీ (TPCC) క్రమశిక్షణ కమిటీ సూచించింది. ఇదిలా ఉంటే మరో వైపు మహేశ్వర్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు (Congress leaders) బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది.