• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Vijayawada : తమ్ముడు పై కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (United Andhra Pradesh) చివరి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) ఆసక్తికర కామెంట్స్ చేశారు. మా సోదరుడు టీడీపీ(TDP)లో చేరిన తరువాత ఇంటికి కూడా వెళ్లలేదని. గెస్ట్ హౌస్ లో ఉంటున్నాను ఆయన అన్నారు. మాది ఉమ్మడి కుటుంబం అని తమ్ముడు నిర్ణయాలు ఆయన వ్యక్తిగతం. నా నిర్ణయాలపై ఎవరి ప్రభావం లేదు. బీజేపీ (BJP) అధిష్టానం నిర్ణయమే, తన నిర్ణయమని కిరణ్ కుమార్ వెల్లడించారు.

April 13, 2023 / 08:59 AM IST

Disha Case: సజ్జనార్, ఇతర పోలీసులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ

దిశా కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సహా పోలీసు అధికారులకు నోటీసులు జారీ చేసింది.

April 13, 2023 / 08:53 AM IST

Karepalli Blast ఆత్మీయ సమ్మేళనం మృతులకు రూ.19 లక్షల పరిహారం

మొత్తం కలిపి మృతుల కుటుంబాలకు రూ.19 లక్షలు, గాయపడిన వారికి రూ.5.50 లక్షలు పరిహారంగా అందనుంది.  కాగా ఈ ప్రమాదంతో బీఆర్ఎస్ శ్రేణులు దిగ్భ్రాంతిలో మునిగారు. ఈ దుర్ఘటనతో ఖమ్మం జిల్లాలో మూడు రోజులు సంతాప దినాలుగా పాటిస్తున్నారు.

April 13, 2023 / 08:49 AM IST

TamiliSai : నేడు ఢిల్లీకి గవర్నర్​.. పలువురు మంత్రులను కలిసే అవకాశం

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ నేడు ఢిల్లీ(Delhi)కి వెళ్లనున్నారు. అక్కడ పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశముంది. ఈ సందర్భంలో ఆమె రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు.

April 13, 2023 / 08:26 AM IST

IPL -16 : ధోనీ దంచినా….రాజస్థాన్ రాయల్స్ దే గెలుపు

ఐపీఎల్ (IPL16) వ సీజన్‌లో భాగంగా చెన్త్నె సూపర్ కింగ్స్(Chentne Super Kings) ,రాజస్థాన్​ రాయల్స్​ మధ్య జరిగిన రసవత్తర పోరులో రాజస్థాన్​ గెలిచింది. మహేంద్రసింగ్ ధోని(Mahendra Singh Dhoni) చిరస్మరణీయంగా మలుచుకోవాలనుకున్న మ్యాచ్‌లో రాజస్థాన్​ రాయల్స్(Rajasthan Royals) విజయం సాధించింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

April 13, 2023 / 08:15 AM IST

Delhi liquor scam case: సుఖేష్-కవిత చాట్.. బీఆర్ఎస్ రద్దు అంటూ ఈసీ వద్దకు రఘునందన్

బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో విచారించాలంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన రావు ఈసీకి ఫిర్యాదు చేశారు.

April 12, 2023 / 10:24 PM IST

Health Tips : ఇవి తింటే కీళ్ల నొప్పులు పరార్..లాభాలివే

వయసు పెరిగే కొద్దీ తీవ్ర ఆరోగ్య సమస్యలు వాటిల్లుతున్నాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులు చాలా మంది వేధిస్తున్నాయి. సరైన ఆహారం తీసుకుంటే కీళ్ల నొప్పు(Joint Pains)లను తరిమికొట్టొచ్చు. మరి కీళ్ల నొప్పులకు ఎటువంటి ఆహారం తీసుకోవాలి? వాటి వల్ల లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

April 12, 2023 / 10:22 PM IST

KCR: ముస్లీం సోదరులకు కేసీఆర్ ఇఫ్తార్ విందు

ముస్లీం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కేసీఆర్, మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి, సానియా మీర్జా తదితరులు పాల్గొన్నారు.

April 12, 2023 / 09:12 PM IST

KTR: మీ వల్లే ఎమ్మెల్యే, మంత్రినయ్యా, తెలంగాణలో హ్యాట్రిక్ ఖాయం

తల్లి నాకు జన్మను ఇస్తే, రాజకీయ జీవితాన్ని ఇచ్చింది సిరిసిల్ల, ముస్తాబాద్ ప్రజలే అన్నారు మంత్రి కేటీఆర్.

April 12, 2023 / 07:45 PM IST

H3N8 bird flu: H3N8 బర్డ్ ఫ్లూతో తొలి మరణం.. కానీ ఆ భయం లేదు

H3N8 బర్డ్ ఫ్లూ రకం వైరస్ తో ప్రపంచంలోనే తొలి మరణం నమోదయింది చైనాలో.

April 12, 2023 / 07:12 PM IST

Zelensky writes to PM Modi: మాకు మానవతా సాయం చేయండి.. మోడీకి జెలెన్‌స్కీ లేఖ

యుద్ధంతో ఇబ్బందులు పడిన తమ దేశానికి మానవతా సాయం చేయాలని ప్రధాని మోడీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ లేఖ రాశారు.

April 12, 2023 / 06:24 PM IST

Vasantha Krishna Prasad పై దేవినేని ఆరోపణలు..!

Vasantha Krishna Prasad : మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పై మాజీ మంత్రి దేవినేని ఉమా సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం మైలవరంలో మాజీ సర్పంచ్ సూరనేని సూరిబాబు వర్థంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవినేని ఉమా మహేశ్వరరావు పాల్గొన్నారు.

April 12, 2023 / 06:23 PM IST

Rahul Gandhi meets Nitish Kumar: చారిత్రక అడుగు.. నితీష్ కుమార్-రాహుల్ భేటీ

ఈ రోజు ఢిల్లీలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, బీహార్ సీఎం నితీష్, బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ చైర్ పర్సన్ తేజస్వి యాదవ్ సమావేశమయ్యారు.

April 12, 2023 / 05:47 PM IST

Actor Shivaji కామెంట్స్..వాళ్లని నమ్ముకుంటే.. పవన్ సీఎం అవుతారు..

Actor Shivaji On Pawan Kalyan : హీరో శివాజీ.. పరిచయం అవసరం లేని పేరే. ఒకప్పుడు హీరోగా చేసిన ఆయన తర్వాత సినిమాలకు దూరమయ్యారు. కొంతకాలం రాజకీయాలకు సంబంధించిన వ్యాఖ్యలు చేస్తూ... హల్ చల్ చేసిన ఆయన కొంతకాలంగా వాటికి కూడా దూరమయ్యారు.

April 12, 2023 / 05:28 PM IST

Sanjay Datt : షూటింగ్‌లో బాంబ్ బ్లాస్ట్..సంజయ్ దత్‌కు గాయాలు

కేడీ సినిమా(Kedi Movie) షూటింగులో సంజయ్ దత్‌(Sanjay Datt)కు గాయాలైనట్లు చిత్ర యూనిట్ తెలిపింది. సినిమా షూటింగు(Movie Shooting)లో భాగంగా ఓ సీన్ లో బాంబు బ్లాస్ట్ పేలుడు చేయాల్సి ఉంది. ఆ సమయంలోనే సంజయ్ దత్‌కు గాయం అయినట్లు సమాచారం.

April 12, 2023 / 05:24 PM IST