మోఖా తుఫాన్ ఈ అర్ధరాత్రికి తీవ్ర రూపం దాల్చనుంది. తుఫాన్ వల్ల అండమాన్ నికోబార్ దీవులు, బే ఆఫ్ బెంగాల్, త్రిపుర, మిజోరం, నాగాలాండ్, మణిపూర్, అసోంలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
బాలయ్య- అనిల్ రావిపూడి మూవీలో విలన్‌గా అర్జున్ రామ్‌పాల్ నటిస్తున్నాడు. ఇటీవల బాలీవుడ్ నటులు చేసిన మూవీస్ ఆడలేదు. దీంతో బాలయ్య మూవీపై అభిమానులు కంగారు పడుతున్నారు.
సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ గురించి తెలిసింది. రా ఆఫీసర్‌గా చేస్తాడట.. అలాగే అర్జున్ రెడ్డి హీరో కన్నా 10 రెట్ల యాటిట్యూడ్ కలిగి ఉంటాడట.
పెళ్లికి వేసుకునే గౌను అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఓ అమ్మాయి మాత్రం క్రిస్టల్స్ ఉపయోగించి.. డిజైన్ చేసుకుంది. అదీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది.