• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

PAWAN:నినాదాలతో సీఎం అవలేం, ఓట్లు వేస్తేనే అవుతాం: పవన్ కల్యాణ్

కష్ట సమయంలో పవన్ కల్యాణ్ గుర్తొస్తారని జనసేనాని అన్నారు. పట్టుమని 10 సీట్లు కూడా రాకుంటే ఎలా అని అడిగారు.

May 12, 2023 / 05:24 PM IST

Beer Bike: బీరుతో నడిచే బైక్.. ఆవిష్కరించిన అమెరికా వాసి

ఇప్పటి వరకు మనం వాడే బైకులన్నీ పెట్రోల్ సాయంతోనే నడుస్తాయి. ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ బైక్ ల వాడకం విపరీతంగా పెరిగింది. ఇలా పెట్రోల్, కరెంటుతో అమెరికాకు చెందిన ఓ వ్యక్తి కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు.

May 12, 2023 / 04:11 PM IST

Malli pelli: ‘మళ్లీ పెళ్లి’.. 15 కోట్లు పెట్టి రివేంజ్ తీర్చుకుంటున్నాడా!?

అదేదో పండగ అన్నట్టు.. గత కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో ఓ సీనియర్ లవ్‌స్టోరీ తెగ ట్రెండ్ అవుతోంది. సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్.. ఈ ఇద్దరు చేసే రచ్చ మామూలుగా ఉండదు. అయితే ఇప్పటి వరకు రియల్‌గా జరిగిన ఇన్సిడెంట్స్‌ను మీడియాలో మాత్రమే చూశాం.. కానీ ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై కూడా సందడి చేసేందుకు రెడీ అవుతోంది ఈజంట. దాని ఫలితమే 'మళ్లీపెళ్లి' సినిమా. అయితే దీంతో నరేష్ రివేంజ్ ప్లాన్ చేసినట్టే ఉందంటున్నారు...

May 12, 2023 / 04:07 PM IST

Glenn Maxwell: తండ్రి కాబోతున్న క్రికెటర్ మ్యాక్స్ వెల్..!

ఆస్ట్రేలియా క్రికెటర్, ఆర్సీబీ స్టార్ బ్యాట్స్ మన్ మ్యాక్స్ వెల్ తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు.

May 12, 2023 / 04:00 PM IST

Imran Khan‌కు బెయిల్ మంజూరు.. 17వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

May 12, 2023 / 04:28 PM IST

Iswarya Lakshmi: ఆ క్రికెటర్‏తో ప్రేమలో పడ్డ ఐశ్వర్య లక్ష్మి!

ఓ క్రికెటర్‌ను ప్రేమించానంటూ ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ తెలిపారు.

May 12, 2023 / 03:54 PM IST

Talasaniపై ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రశంసలు.. కారణమిదేనా..?

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రశంసలు కురిపించారు. చక్కగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు.

May 12, 2023 / 03:50 PM IST

Janasena : పవన్ కళ్యాణ్ సీఎం అంటూ… శిలాఫలకాలను రెడీ చేసిన కార్యకర్తలు

ముఖ్యమంత్రి అయ్యాక పనులు పూర్తి చేస్తాం, ఇప్పటి నుంచే ముఖ్యమంత్రి హోదాను చేర్చి పవన్ కళ్యాన్ పేరుతో శిలాఫలకాలను తయారు చేయిస్తున్నారు జనసేన కార్యకర్తలు.

May 13, 2023 / 04:11 PM IST

Nickకు ఏడేళ్లే, ఎప్పుడంటే..?: ప్రియాంక చోప్రా

ప్రియాకం చోప్రా మిస్ వరల్డ్ టైటిల్ గెలిచిన సమయంలో ఆమె భర్త నిక్ జోనస్ వయస్సు ఏడేళ్లేనట. ఈ విషయాన్ని ఆమె ఓ షోలో చెప్పి.. ఆశ్చర్యపోయారు.

May 12, 2023 / 03:43 PM IST

MGM సిబ్బంది నిర్వాకం.. రోగికి స్ట్రెచర్ ఇవ్వని వైనం, భుజంపై మోసుకెళ్లిన భర్త

వరంగల్‌లో గల ఎంజీఎం ఆస్పత్రి సిబ్బంది మానవత్వం మరిచారు. ఓ రోగిని తీసుకెళ్లేందుకు స్ట్రెచర్ ఇవ్వలేదు.

May 12, 2023 / 02:35 PM IST

Charpai Bed :నులక మంచానికి అమెరికన్లు ఫిదా..! లక్ష పెట్టి కొంటున్నారు

భారతీయులు మరిచిపోయిన నులక మంచాలను అమెరికన్లు అక్కున చేర్చుకుంటున్నారు. ఆన్ లైన్ లో స్టాక్ పెట్టడమే ఆలస్యం హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

May 12, 2023 / 02:29 PM IST

Chikoti, Naseerకు ఈడీ నోటీసులు.. ఈసారి ఎందుకంటే..?

చికోటి ప్రవీణ్ కుమార్, నసీర్ ఖాన్‌కు ఈడీ నోటీసులు జారీచేసింది. లగ్జరీ కార్లు కొనుగోలు చేసి.. ట్యాక్స్ ఎగవేశారని అందులో పేర్కొంది.

May 12, 2023 / 02:08 PM IST

Twitter:కు కొత్త లేడీ సీఈవో.. తప్పుకోనున్న మస్క్

శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ట్విట్టర్‌కు కొత్త CEOని తీసుకోవాలని యోచిస్తున్నట్లు మస్క్(Elon Musk) పేర్కొన్నారు. మరో 6 వారాల్లో ఆమె పదవిలోకి రాబోతుందని వెల్లడించారు.

May 12, 2023 / 01:56 PM IST

Cyber Crime: ఫోన్ లో హిప్నటైజ్‌ చేశాడు..రూ.40వేలు గుంజాడు!

చిన్ననాటి ఫ్రెండ్ నని అన్నాడు... నమ్మించాడు.. కనపడకుండానే 40వేల రూపాయలను కొట్టేశాడు. ఢిల్లీలోని ఓ ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్ కు జరిగిన ఘటన ఇది. అయితే తాను హిప్నటైజ్(hipnotize) అవడం వల్లనే డబ్బును కోల్పోయానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

May 12, 2023 / 02:10 PM IST

Hyderabad : రూ.3 లక్షలిస్తే చాలట.. ప్రభుత్వ భూములు మీవేనట.. RI సస్పెండ్‌

ప్రభుత్వ భూములను రక్షించే అధికారులే అక్రమాలకు తెరలేపుతున్నారు. ప్రజలే ప్రభుత్వ భూముల రక్షణకు నడుంకట్టి కలెక్టర్ కు ఫిర్యాదు ఇవ్వడంతో చర్యలను చేపట్టారు మేడ్చల్ కలెక్టర్.

May 12, 2023 / 01:39 PM IST