కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో గాలి జనార్ధన్ రెడ్డి బ్యాచ్ కు ఎదురుదెబ్బ తగులుతోంది. కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ పేరుతో ఎన్నికల బరిలో నిలిచిన ఆ పార్టీ గంగావతిలో తప్ప ఎక్కడా ప్రభావాన్ని చూపించడం లేదు.
నేషనల్ క్రష్ అంటే ఆ మాత్రం ఉంటది మరి.. అమ్మడు ఏది చేసిన హాట్ టాపికే. ఈ మధ్య తరచుగా ఏదో ఒక కాంట్రవర్శీలో నిలుస్తునే ఉంది రష్మిక. కన్నడ ఇండస్ట్రీ రష్మికను బ్యాన్ చేసే వరకు వెళ్లింది పరిస్థితి. ఇప్పుడు ఏకంగా రష్మిక మోసం చేసిందంటూ.. ఫైర్ అవుతున్నారు నెటిజన్స్. అయినా కూడా అమ్మడి కోసం బడా బడా హీరోలు పోటీ పడుతున్నారు.
ఇలియానా.. ఇప్పుడంటే ఏదో సమయం వచ్చినప్పుడు మాత్రమే ఆమె చర్చించుకుంటున్నాం గానీ.. ఒకప్పుడు అమ్మడి అందానికి దాసోహం కాని హీరో లేడు. ఇప్పటికీ ఇలియానాను కొట్టే ఫిగర్ టాలీవుడ్‌లో లేదనే చెప్పాలి. నాజుకు నడుము సుందరిగా తెలుగు కుర్రకారుని ఓ ఊపు ఊపేసింది ఇలియానా అయితే ప్రస్తుతం ఇల్లీ బేబి షాకుల మీద షాకులు ఇస్తునే ఉంది. కానీ అసలు మ్యాటర్ మాత్రం చెప్పడం లేదు.
కాంగ్రెస్ నుంచి బయటకి వెళ్లి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన వారు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో లీడ్ లో ఉన్నారు. కాంగ్రెస్ స్టేట్ చీఫ్ డీకే శివకుమార్ వారిని సొంతగూటికి రప్పించాలని చూస్తున్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళుతోంది. ఇంతలో సీఎం పదవీపై చర్చ వచ్చింది. తన తండ్రి, సిద్ధరామయ్య సీఎం పదవీకి అర్హుడు అని కుమారుడు యతీంద్ర కామెంట్స్ చేశారు.
కర్ణాటకలో కాంగ్రెస్ సంపూర్ణ ఆధిక్యం సాధించనుండటంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హనుమాన్ ఆలయానికి వెళ్లారు.