Amritpal Singh:ఖలిస్థాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు. దొరికినట్టే దొరికి తప్పించుకుంటూ.. పోలీసులతో (police) దాగుడు మూతలు ఆడుతున్నాడు. గత 10 రోజుల (10 days) నుంచి అతని కోసం పోలీసులు (police) ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం (నిన్న) తృటిలో తప్పించుకున్నారు. పంజాబ్ హొసియాపూర్ చెక్ పోస్ట్ వద్ద నుంచి అతని కారు వెళ్లింది.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు (Karnataka Election Date 2023) షెడ్యూల్ ఖరారైంది. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) ఈ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించింది.
Siddaramaiah also contest from Kolar:కర్ణాటక అసెంబ్లీకి (karnataka assembly) నగారా మోగింది. మే 10వ (may 10th) తేదీన ఎన్నిక జరగనుంది. సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్దరామయ్య (Siddaramaiah) వరుణ (varuna) నుంచి బరిలోకి దిగుతున్నారు. దీంతోపాటు కోలార్ (kolar) నుంచి కూడా పోటీ చేస్తారట. గత ఎన్నికల పోటీ గురించి ఆయన వివరించారు.
విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (vijayawada international airport).. గన్నవరం (gannavaram airport) నుండి పూర్తిస్థాయిలో అంతర్జాతీయ విమాన సర్వీసులు (International flights) ప్రారంభిస్తున్నారు.
MalliKarjun Karge : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేతలపైకి కేంద్ర ఏజెన్సీలను ఉసిగొల్పుతూ అవినీతిపరుల కూటమికి మోదీ నాయకత్వం వహిస్తున్నారని ఆరోపించారు. అవినీతిపరులంతా ఒక్కటయ్యారని ప్రధాని మోదీ విపక్షాలపై చేసిన విమర్శలను ఖర్గే తిప్పికొట్టారు.
ఉత్తర ప్రదేశ్ లో (Uttar Pradesh) యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) పాలనలో మాఫియా డాన్ లు (mafia don) వణికి పోతున్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే, ఇష్టారీతిన ప్రవర్తిస్తే యోగి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. యోగి తీరు ఉగ్రవాదులు, మాఫియాను ఆందోళనకు గురి చేస్తోంది.
Karnataka assembly elections:కర్ణాటక అసెంబ్లీకి (Karnataka assembly) కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 12వ తేదీన నోటిపికేషన్ (notification) ఇస్తామని ప్రకటించింది. 2మే 10వ తేదీన పోలింగ్ జరగనుండగా.. మే 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడుతామని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు.
Mekapati : క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలతో వైస్సార్సీపీ నుండి సస్పెండ్ కు గురైన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వైస్సార్ కుమారుడని మొదటి నుంచి జగన్‌కు అండగా నిలిచినందుకు మోసపోయానని అన్నారు. గత వారం రోజులుగా వైస్సార్సీపీ నేతలు సస్పెండ్ కు గురైన నలుగురు ఎమ్మెల్యేల ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పైన అనర్హత వేటు చర్చనీయాంశంగా మారిన సమయంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. లక్షద్వీప్ కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత మహమ్మద్ ఫైజల్ (lakshadweep mp mohammed faizal) పైన గతంలో వేసిన అనర్హత వేటును లోకసభ సచివాలయం ఎత్తివేసింది. ఆయన పైన అనర్హత వేటును ఉపసంహరించుకుంటున్నట్లు, ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. తన అనర్హత వేటు...
Ycp Mla Arthur:ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలకు సంబంధించి మరో ఎమ్మెల్యే (mla) ముందుకు వచ్చారు. నంద్యాల (nandyala) జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ (Ycp Mla Arthur) తనకు టీడీపీ (tdp) ఆఫర్ చేసిందని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుకూలంగా ఓటు వేస్తే కోట్లు ఇస్తామని చెప్పారని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ రాజీనామా చేయాలా... అంటే రాజకీయ విశ్లేషకులు ఏం చెబుతున్నారో వీడియోలో చూడండి.
India reports 2,151 Covid-19 cases:దేశంలో కరోనా కేసులు (corona cases) పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 2 వేల మార్క్ దాటాయి. 152 రోజుల (152 days) తర్వాత కేసుల సంఖ్య పెరిగింది. గతేడాది అక్టోబర్ 28వ తేదీన 2208 కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పైన అనర్హత వేటు పడిన (Rahul Gandhi disqualification) నేపథ్యంలో కేరళలోని వాయనాడ్ (Kerala Wayanad bypolls) లోకసభకు (Lok Sabha) ఉప ఎన్నిక జరుగుతుందా (Wayanad Bypoll) అనే చర్చ సర్వత్రా సాగుతోంది.
ఆర్థిక సంవత్సరం (Economice Year) ముగియడంతో బ్యాంక్ ఉద్యోగులు సెలవులు లేకుండా మరీ పని చేశారు. ఆదివారం, రెండో, నాలుగో శనివారం కూడా కార్యాలయాలకు చేరుకున్నారు. ఏప్రిల్ తో 2023-24 ఆర్థిక సంవత్సరం కొత్తగా ప్రారంభమవుతోంది.
UPI Transactions : ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ ఆన్ లైన్ పేమెంట్స్ చేస్తున్నారు. చేతిలో ఫోన్ ఉంటే చాలు.. క్యాష్ వెంట పెట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు. ఫిజికల్ మనీ క్యారియింగ్ తగ్గిపోవడంతో వివిధ రకాల సంస్థలు యూపీఐ పేమెంట్స్ ఇంటిగ్రేషన్ ను తీసుకొస్తున్నాయి. ఇప్పటి వరకు చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్‌కు ఎలాంటి చార్జీలు వసూలు చేయలేదు.