• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

టీ కాంగ్రెస్ నేతలకు దిగ్విజయ్ సింగ్ వార్నింగ్….?

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు  సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ నేతలందరూ.. సేవ్ కాంగ్రెస్ పేరిట చిన్నపాటి ఉద్యమం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. వీరి ఉద్యమం.. పార్టీకి చిక్కుల్లో పడేస్తోందనే అనుమానంతో… అధిష్టానం దిగ్విజయ్ సింగ్ ని రంగంలోకి దింపింది. కాగా… ఈ మేరకు  తెలంగాణకు వచ్చిన ఆయన… పార్టీ నేతలందరికీ హెచ్చరికలు చేసినట్లు తెలుస్త...

December 23, 2022 / 06:49 PM IST

వారికి తెలంగాణలో పనేంటి..? మంత్రుల గంగుల కమలాకర్…!

ఏపీ నేతలకు తెలంగాణలో ఏం పని అని… మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్, షర్మిల లు.. తెలంగాణలోనూ తమ సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… వారిని ఉద్దేశించి.. గంగుల కమాలకర్ స్పందించారు. పవన్ కళ్యాణ్, కె ఏ పాల్, వైయస్ షర్మిల ఇతరత్రా నేతలకు తెలంగాణలో ఏం పని అని అన్నారు. రాష్ట్ర సంపదపై కన్నేసి కొందరు వస్తున్నారని.. ప్రజలు మేల్కొనాలని పిలుపునిచ్చారు. వీరి ప...

December 23, 2022 / 06:43 PM IST

జన్ ఆక్రోశ్ యాత్రపై యూటర్న్ తీసుకున్న బీజేపీ

చైనాలో, వివిధ దేశాల్లో కరోనా పెరుగుతుండటంతో రాజస్థాన్ బీజేపీ తన జన్ ఆక్రోశ్ యాత్రను రద్దు చేయాలని నిర్ణయించింది. అయితే రద్దు నిర్ణయం ప్రకటన తర్వాత కొద్ది గంటల్లోనే తిరిగి కోవిడ్ నిబంధనలతో యాత్రను ప్రారంభిస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై కూడా కేంద్ర ఆరోగ్య శాఖ సూచనలు చేసిన విషయం తెలిసిందే. కోవిడ్ నిబంధనలతో యాత్ర చేపట్టాలని, లేదంటే క్యాన్సిల్ చేసుకోవాలని సూచ...

December 27, 2022 / 01:09 PM IST

ఆ ఘనత చంద్రబాబుకే దక్కుతుంది…. రఘురామ కృష్ణం రాజు..!

కాపులకు రిజర్వేషన్ల విషయంలో అధికార పార్టీ పై  ఎంపీ రఘురామకృష్ణం రాజు విమర్శల వర్షం కురిపించారు. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కేటాయించడానికి ఇబ్బంది ఏంటని ఆయన ప్రశ్నించారు. నిజానికి కాపులకు రిజన్వేషన్లు ఇవ్వడానికి ఎలాంటి అడ్డంకులు లేవని ఆయన అన్నారు.  ఈ విషయంలో కోర్టు కూడా ఎలాంటి అభ్యంతరాలు చూపించలేదని..కానీ ప్రభుత్వం మాత్రం కోర్టు స్టే ఇచ్చిందని చెబుతోందని మండిపడ్డారు. గత ప్రభుత్...

December 23, 2022 / 06:12 PM IST

చెప్పుతో కొట్టినా కొట్టించుకుంటా… బండి సంజయ్..!

తనని చెప్పుతో కొట్టినా కొట్టించుకుంటానని…. బీజేపీ సీనియర్ నేత  బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. రైతు ద్రోహి కేసీఆర్ అని, యూరియా సబ్సిడీ ఇస్తుంది కేంద్రమేననే వివరాలు చెప్పమని ఆయన అన్నారు. రేపు నిరసనలు ఎందుకు చేస్తున్నారు కుటుంబము మీద ఆరోపణలు వస్తున్నాయని డైవర్ట్ చేసేందుకేనా? అని ప్రశ్నించారు. అభివృద్ధి గురించి బీజేపీ మాట్లాడుతుందని, కేసీఆర్ కుటుంబం మోదీ ని బీజేపీ తిట్టడం పనిగా పెట్టుకున్...

December 22, 2022 / 10:34 PM IST

చంద్రబాబు చెల్లని రూపాయి… హరీష్ రావు..!

చంద్రబాబుని… తెలంగాణలో ఎవరూ పట్టించుకోరని.. ఆయన చెల్లని రూపాయి అని తెలంగాణ  మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. చంద్రబాబు… తెలంగాణ ప్రాంత నిరుద్యోగుల నోట్లో మట్టికొట్టిన వ్యక్తి చంద్రబాబు అని హరీష్ రావు పేర్కొన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికే చంద్రబాబు ఈ డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. 2018లో పెద్ద కూటమి కట్టి వచ్చిన చంద్రబాబు.. ఏమీ చేయలేకపోయారని విమర్శించారు. చంద్రబాబుది భ...

December 22, 2022 / 10:30 PM IST

కరోనా కొత్త వేరియంట్ పై హరీష్ రావు సమీక్ష..!

కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించడం మొదలుపెడుతోంది. ఇప్పటికే చైనాలో కొత్త రకం వేరియంట్ కలకలం రేపడం మొదలుపెట్టింది. భారత్ లోనూ… ఈ వేరియంట్ ప్రవేశించింది. ఈ క్రమంలో… ఇప్ప‌టికే కేంద్రం అన్ని రాష్ట్రాల‌ను అల‌ర్ట్ చేసింది.  జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఆదేశాలు జారీ చేసింది.  ముఖ్యంగా అంతర్జాతీయ విమానాశ్ర‌యాల్లో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని మానిట‌రింగ్ చేయాల‌ని ఆదేశించింది. కాగా, నేడు తెలంగా...

December 23, 2022 / 11:48 AM IST

ఆ పరిస్థితే వస్తే… రాజకీయాలకు దూరమౌతాను.. రోజా..!

మంత్రి పదవి దక్కిన తర్వాత… ఎమ్మెల్యే రోజా టీవీ షోలకు దూరమయ్యారు. ప్రస్తుతం ఆమె పూర్తి దృష్టి రాజకీయాలపై మాత్రమే పెట్టారు. కాగా… ఇటీవల ఆమె… ఓ టీవీ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా… అందులో షాకింగ్  విషయాలను వెల్లడించారు. తనకు భవిష్యత్తులో కూడా పార్టీ మారనని చెప్పారు. ఒకవేళ పార్టీ మారే పరిస్థితులు ఏర్పడితే… ఏకంగా.. రాజకీయాలకు దూరమౌపోతానని ఆమె స్పష్టం చేశారు. ఇక… ఇటీవల...

December 22, 2022 / 10:23 PM IST

కడప జిల్లాలో జగన్ పర్యటన…!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ కడప జిల్లాలో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. ఈనెల 23,24,25 తేదీల్లో కడప జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 11. 30 గంటలకు కడపకు చేరుకొని అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారు. 2 గంటలు హెలికాఫ్టర్ లో కడప జిల్లా కమలాపురం వెళ్లి అక్కడి కార్యక్రమాలలో పాల్గొని సాయంత్రం ఇడుపులపాయ చేరుకొని రాత్రి బస చేస్తారు. 24వ తేదీ మధ్యాహ్నం పులివెందుల కు వెళ్లి కొన్ని కార్యక్రమాల...

December 22, 2022 / 10:19 PM IST

బర్తరఫ్ చేస్తారా, జగన్‌ను ఇరకాటంలో పెట్టిన అంబటి రాంబాబు!

వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిజాయితీగా పని చేద్దామని మంత్రులకు, పార్టీ కేడర్‌కు చెప్పిన మరుసటి రోజునే మంత్రి అంబటి రాంబాబు పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారడమే కాదు, వైసీపీని ఇరుకున పెట్టాయి. పవన్ వ్యాఖ్యలకు తోడు బాధిత కుటుంబం కూడా అవును… మంత్రి అంబటి తమను సగం డబ్బు అడిగారని చెప్పడం గమనార్హం. ఆగస్ట్‌లో ఓ ప్రమాదంలో కొడుకును కోల్పోయిన అనాథ ...

December 23, 2022 / 11:42 AM IST

భారత్‌లోను ఒమిక్రాన్ బీఎఫ్ 7 కేసులు, జాగ్రత్తలు పాటించండి

చైనాను అతలాకుతలం చేస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్ 7 భారత్‌లోను వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వేరియంట్ బీఎఫ్ 7 కేసులు భారత్‌లో మూడు నమోదయ్యాయి. ఇప్పటికే అక్టోబర్ నెలలో గుజరాత్‌లోని బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్‌లో గుర్తించగా, తాజాగా మూడు కేసులు వెలుగు చూశాయి. గుజరాత్‌లో రెండు, ఒడిశాలో ఒకటి నమోదయింది. ఒమిక్రాన్ (బీఎఫ్ 5)కు సబ్ వేరియంట్ బీఎఫ్ 7. ఈ వేరియంట్‌కు బలమైన ఇన్‌ఫెక్ష...

December 29, 2022 / 03:30 PM IST

తెలుగు రాష్ట్రాలు కలవవు, కానీ: చంద్రబాబు, ఆ నేతలకు మళ్లీ ఆహ్వానం

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలంగాణపై దృష్టి సారించారు. 2018 ఎన్నికల అనంతరం టీడీపీ మొదటిసారి తెలంగాణలో భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాలు సమైక్య రాష్ట్రంగా ఉండాలన్నదే తమ ఉద్దేశ్యమని వైసీపీ సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించారు. తెలుగు రాష్ట్రాలు మళ్లీ కలిసే అవకాశం లేదని బుద...

December 22, 2022 / 06:11 PM IST

టీటీడీ ఈవో ధర్మారెడ్డి కొడుకు కన్నుమూత…!

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి పుత్రవియోగం కలిగింది. ఆయన కుమారుడు చంద్రమౌళి రెడ్డి నేడు కన్నుమూశారు. చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చంద్రమౌళి తుదిశ్వాస విడిచారు. ఆదివారం చంద్రమౌళికి చెన్నైలో గుండెపోటు రాగా హుటాహుటిన కావేరి ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఎక్మో సహా ఇతర చికిత్సలు అందించినా ఫలితం లేకపోయింది. మూడు రోజులుగా చికిత్సపొందుతున్న ఆయన.. ఇవాళ కన్నుమూసినట్లు డాక్టర్లు ప్రకటించారు. ధర్మా...

December 21, 2022 / 04:03 PM IST

మొదలు పెట్టిన బీఆర్ఎస్… ఆరు రాష్ట్రాల్లో కిసాన్ సెల్స్…!

మొదలు పెట్టిన బీఆర్ఎస్… ఆరు రాష్ట్రాల్లో కిసాన్ సెల్స్…! దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ అడుగుపెట్టారు. ఇప్పటి వరకు కేవలం తెలంగాణకు పరిమితమైన పార్టీని… జాతీయ పార్టీ గా మార్చేశారు. బీఆర్ఎస్ ని అన్ని రాష్ట్రాల ప్రజలకు దగ్గర చేసేందుకు ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు. జాతీయ పార్టీ ఆవిర్భావం నాడే.. ‘అబ్‌ కీ బార్‌.. కిసాన్‌ సర్కార్‌’ అని నినదించిన కేసీఆర్‌ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ...

December 21, 2022 / 03:55 PM IST

గోళ్లు, వెంట్రుకలు ఇస్తా: కేటీఆర్, రెండేళ్ల తర్వాత ఇవ్వడమా: బీజేపీ

సిరిసిల్లలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కేటీ రామారావు తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలపై స్పందించారు. అయితే ప్రతిపక్ష నేతలు బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసి, సవాల్ విసిరిన ఐదారు నెలల తర్వాత కేటీఆర్ స్పందించడంతో బీజేపీ నేతలు ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు. కేటీఆర్ మాట్లాడుతూ, తాను డ్రగ్స్ తీసుకుంటానని గతంలో విమర్శలు చేశారని, తన గోళ్లు, వెంట్రుకలు అడిగారని, అవసరమైతే క...

December 23, 2022 / 11:39 AM IST