• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పిడికెడు మందిలేరు, గ్రూప్‌లకు కొదువలేదు

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. యావత్ దేశంలో 50 శాతం ఓట్లు లక్ష్యమే బీజేపీ ఢిల్లీ పెద్దల లక్ష్యం. అన్ని పార్టీలు ఒకవైపు, తమ పార్టీ ఒకవైపు ఉన్నా కూడా కమలంకు సగం ఓట్లు రావడమే తమ టార్గెట్‌గా నిత్యం చెబుతుంటారు. దక్షిణాదిన కర్నాటక మినహా ఆ పార్టీకి బలం లేదు. కానీ కర్నాటక తర్వాత ఇటీవల తెలంగాణలో అధికారం దిశగా, తమిళనాడులో రెండు లేదా మూడో పార్టీ […]

January 6, 2023 / 09:08 PM IST

చిరంజీవి, బాలకృష్ణలను టార్గెట్ చేయకు: జగన్‌కు రామకృష్ణ

వైసీపీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సినిమా తారలను టార్గెట్ చేయడం ఏమాత్రం సరికాదని, చిరంజీవి, బాలకృష్ణ సినిమాలను లక్ష్యంగా చేసుకొని పనిచేయడం మంచిది కాదని సీపీఐ రామకృష్ణ నిప్పులు చెరిగారు. ఎప్పుడైనా రాజకీయాల్లో కక్ష సాధింపు ఉండవద్దన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆయనను టార్గెట్ చేయడం వేరే అంశమని చెప్పారు. కానీ రాజకీయ నాయకుల కుటుంబ సభ్యుల...

January 6, 2023 / 06:13 PM IST

స్వరం తగ్గించిన రేవంత్ రెడ్డి, అధిష్టానం క్లాస్ పీకిందా?

తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలు ఎటువైపు వెళ్తున్నాయో, వెళ్తాయో అర్ధం కానీ పరిస్థితి. ఓ వైపు రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్న పార్టీ ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్‌ను తప్పించింది అధిష్టానం. అదే సమయంలో సీనియర్లు రేవంత్‌ను తొలగించాలని చెప్పినప్పటికీ, ఆయననే కొనసాగిస్తోంది. వచ్చే ఎన్నికలను ఆయన సారథ్యంలోనే కాంగ్రెస్ ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి మధ్యేమార్గంగా ఇరువురిని చల్లబరిచే ప్రయత్నాలు చేస...

January 6, 2023 / 06:08 PM IST

రసవత్తరంగా ఢిల్లీ మేయర్ ఎన్నిక, బీజేపీ వర్సెస్ ఏఏపీ

ఢిల్లీ మేయర్ ఎన్నికలు రసవత్తరంగా కనిపిస్తున్నాయి. గత నెలలో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 134 సీట్లు, బీజేపీ 104 సీట్లు, కాంగ్రెస్ 9 సీట్లు గెలుచుకున్నది. శుక్రవారం మేయర్, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకుంటారు. ఈ ఎన్నికకు ముందు చోటు చేసుకున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. తొలుత బీజేపీ మేయర్ పదవికి దూరంగా ఉందామని భావించినప్పటికీ, చివరకు మేయర్, డిప్యూటీ మేయర్ కోసం పోట...

January 6, 2023 / 06:01 PM IST

కామారెడ్డి బంద్ కి కాంగ్రెస్ మద్దతు… రేవంత్ రెడ్డి ప్రకటన..!

కామారెడ్డి మాస్ట‌ర్ ప్లాన్‌కు వ్య‌తిరేకంగా గ్రామాల రైతులు బంద్ కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కాగా… ఈ బంద్ కి  కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. కామారెడ్డి రైతు జేఏసీ ఇచ్చిన బంద్‌కు కాంగ్రెస్ శ్రేణులు మ‌ద్ద‌తు ఇచ్చి పెద్ద ఎత్తున పాల్గొని విజ‌య‌వంతం చేయాల‌ని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కామార...

January 6, 2023 / 05:56 PM IST

మరింత ప్రియం కానున్న అమెరికా వీసా ఫీజులు

అగ్రరాజ్యం వీసా మరింత ప్రియం కానుంది. ఇమ్మిగ్రేషన్ ఫీజు, అప్లికేషన్ ఫీజును భారీగా పెంచుతూ జోబైడెన్ సర్కార్ ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనలు రూపు దాలిస్తే హెచ్1బీ, హెచ్2బీ, ఎల్1, ఓ1, ఈబీ5 ఛార్జీలు అమాంతం పెరుగుతాయి. అయితే ఇందులో ఎక్కువగా తమ ఉద్యోగులను అమెరికాకు పంపించే కంపెనీలు భరించేవే. ఈబీ5 వీసా అమెరికాలో పెట్టుబడులు పెట్టే వారికి ఇస్తారు. వలసేతర, ఉద్యోగ ఆధారిత వీసా దరఖాస్తుల ఛార్జీలను భారీగ...

January 6, 2023 / 04:50 PM IST

హైదరాబాద్ ఎఫెక్ట్: ఏపీ మళ్లీ మూడు ముక్కలయ్యేందుకు సిద్ధంగా ఉందా?

ఆంధ్రప్రదేశ్ మళ్లీ మూడు ముక్కలు అయ్యేందుకు సిద్ధంగా ఉందా? తెలంగాణ విడిపోయాక ఆయా ప్రాంతాలు అభివృద్ధిని బలంగా కోరుకుంటున్నాయా? హైదరాబాద్ వంటి సిటీ దూరం కావడంతో అందరి మనసు ప్రాంతాభివృద్ధి వైపు మరలిందా? ఎవరు పరిపాలించినా ఒకే ప్రాంతంపై దృష్టి సారించి, తమ ప్రాంతాన్ని గాలికి వదిలేస్తున్నారనే అభిప్రాయం కొంతమందిలో ఏర్పడిందా? అందుకే ఇటీవల ఎవరికి వారు తమకు రాష్ట్రం కావాలని కోరుతున్నారా? అంటే అవుననే వాదనలు...

January 6, 2023 / 04:45 PM IST

కందుకూరు ప్రమాదం… టీడీపీ ఇంఛార్జ్ అరెస్ట్..!

ప్రకాశం జిల్లా కందుకూరులో ఇటీవల చంద్రబాబు నిర్వహించిన రోడ్ షో లో… తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ తొక్కిసలాటలో దాదాపు 8మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా… ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ… టీడీపీ కందుకూరు ఇంఛార్జ్ ఇంటూరి నాగేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాదులో తన కార్యాలయంలో ఉండగా నాగేశ్వరావుని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు ఆయనని కందుకూరు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. కందుకూ...

January 6, 2023 / 04:38 PM IST

అయోధ్య రామ మందిరం ప్రారంభించేది అప్పుడే… అమిత్ షా ప్రకటన..!

అయోధ్యలో రామ మందిర నిర్మాణం చాలా మంది కల. దీని కోసం కొన్ని సంవత్సరాల పాటు… చిన్నపాటి యుద్ధాలే జరిగాయి. సుప్రీం కోర్టు తీర్పుతో… సమస్య కొలిక్కి రాగా… మందిరం ఎప్పుడెప్పుడు తెరుచుకుంటుందా అని అందరూ ఎదురుచూస్తూనే ఉన్నారు. కాగా…వారంతా ఎదురుచూస్తున్న రోజు త్వరలోనే మన ముందుకు రానుంది. రామ మందిరం ప్రారంభించే తేదీని… కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. త్రిపుర శాసన ...

January 6, 2023 / 04:34 PM IST

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడిన రోజా

మెగా సోదరులపై మంత్రి రోజా గురువారం విరుచుకుపడ్డారు. ప్రజలకు చిన్న సాయం కూడా చేయని ఆ కుటుంబాన్ని ఓటర్లు ఎప్పటికి అప్పుడు తిప్పి కొడుతున్నారన్నారు. ప్రజలకు కనీస సాయం చేయలేదు కాబట్టే ముగ్గురిని కూడా ప్రజలు సొంత జిల్లాల్లో ఓడించారన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి నుండి చంద్రబాబు తప్పులు చేసినప్పుడు నోటికి ప్లాస్టర్ వేసుకుంటాడని, ఆయన తప్పులు చేసి, ఇబ్బందుల్లో పడినప్పుడు బయటకు వచ్చి మద్దతుగా ని...

January 5, 2023 / 11:23 PM IST

చంద్రబాబు కార్నర్: రాజకీయం కోసం రేవంత్ ఏమైనా మాట్లాడుతారా?

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా తెలంగాణలో చేపట్టనున్న హాథ్ సే హాథ్ జోడో అభియాన్ ప్రణాళిక-శిక్షణ కార్యక్రమం బుధవారం బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో జరిగింది. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలు తెలుగు తమ్ముళ్లను అసహనానికి గురి చేశాయట. సాధారణంగా ఓ పార్టీ నాయకుడిపై మరో పార్టీ నేత విమర్శలు సహజమే. కా...

January 5, 2023 / 11:21 PM IST

కేసీఆర్ కోసం చావడానికైనా సిద్ధం… మంత్రి శ్రీనివాస్ గౌడ్..!

సీఎం కేసీఆర్ కోసం తాము చావడానికైనా సిద్ధమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఉమ్మడి ఏపీలో ఏం చదువుకోని వారిని హెల్త్ మినిస్టర్లను చేశారని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అప్పట్లో అవగాహన లేని వారికి మంత్రి పదవులు ఇచ్చారని, కానీ ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  అన్ని అంశాల మీద పట్టున్న వారికి పదవులు ఇస్తున్నారని అన్నారు. కేసీఆర్ ను జాతీయ స్థాయిలో ఎలా వస్తావని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస...

January 5, 2023 / 11:17 PM IST

బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు! మాణిక్కం తొలగింపుకు అదే కారణమా?

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌గా ఉన్న మాణిక్కం ఠాకూర్‌ను తప్పించి, ఆయన స్థానంలో మాణిక్ రావు ఠాక్రేను నియమించారు పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. బుధవారం రాత్రి ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. మాణిక్కం ఠాకూర్ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా వింటున్నారని సీనియర్లు ఫిర్యాదు చేయడంతో అధిష్టానం ఇరువర్గాలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నది.  మాణిక్కం ఠాకూర్ తొలగింపుకు రేవంత్‌కు...

January 5, 2023 / 11:02 PM IST

రైలు డోర్ వద్ద ప్రయాణం, సారీ చెప్పిన సోనూసూద్

ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ తాను చేసిన పొరపాటుకు గాను రైల్వే శాఖకు క్షమాపణలు చెప్పారు. నటుడిగా ఆయనకు మంచి పేరు ఉంది. ఆ తర్వాత కరోనా సమయంలో వేలాదిమందికి సాయం చేసి రియల్ హీరోగా నిలిచారు. అలాంటి సోనూసూద్ రైలు ప్రయాణంలో డోర్ వద్ద కూర్చొని, బయటకు చూస్తున్నారు. ఈ వీడియో ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. పది మందికి ఆదర్శంగా నిలవాల్సిన ఈ రియల్ హీరో ఇలా చేయడాన్ని పలువురు తప్పుబట్టారు. చాలామంది ఇది […]

January 5, 2023 / 10:53 PM IST

తెలంగాణకు కేంద్రం రూ.5వేల కోట్లు ఇచ్చింది.. కిషన్ రెడ్డి..!

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ.5వేల కోట్ల రూపాయలు ఇచ్చిందని… కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పైసా కూడా ఇవ్వలేదని ప్రచారం చేస్తోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. లిక్కర్ స్కాం పై కూడా ఆయన స్పందించారు.  లిక్కర్ కేసులోకి తెలంగాణ వాళ్ళను రమ్మని మేం పిలవలేదని అన్నారు. దర్యాప్తు జరుగుతుంటే కల్వకుంట్ల కుటుంబ సభ్యుల పేర్లు వచ్చాయని తెలిపారు. తెలంగాణ వ్యక్తుల కోసం దర్యాప్తు ప్రారంభం కాలేదని, ఢిల్లీ లిక...

January 5, 2023 / 10:49 PM IST