ఢిల్లీ లిక్కర్ స్కాం లో భాగంగా సీబీఐ అధికారులు కవితను విచారించనున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఎంపీ కోమటిరెడ్డి, వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లాంటి వాళ్లనే సీబీఐ అధికారులు ఆఫీసుకు పిలిచి మరీ విచారణ జరిపించి… కవితను మాత్రం ఎందుకు ఇంటికి వచ్చి మరీ విచారిస్తున్నారు అని ప్రశ్నించారు. కవితకు మాత్రమే ఆ మినహాయింపు ఎందుకు అని ఆయన ప్రశ్నించడం గ...
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రావాల్సినదానికన్నా.. ముందుగానే వచ్చే అవకాశం ఉందని గత కొంతకాలంగా వార్తలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో… బండి సంజయ్.. తమ పార్టీ నేతలకు పలు సూచనలు చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా… సిద్ధంగా ఉండాలని ఆయన తమ పార్టీ నేతలకు సూచించారు. ఇక ఎవరికి టికెట్ ఇస్తారు అనే విషయం మాత్రం తన చేతిలో లేదని… జాతీయ నాయకత్వానిదే ఫైనల్ అని బండి సంజయ్ స్పష్టం చేశారు. లాబీ...
చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం విజయవాడలో జరిగిన జయహో బీసీ మహాసభలో అన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం, చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2024 ఎన్నికల్లో మారీచులు, పెత్తందారులతో యుద్ధం తప్పదన్నారు. చంద్రబాబు, ఆయన వర్గీయులు ఏ వర్గానికి ప్రతినిధులో అందరికీ తెలిసిందే అన్నారు. పేదలకు ఇళ్లు ఇస్తామంటే కోర్టుకు వెళ్లి ఆపే ప్రయత్నం చేస్తారని, వా...
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం మరో మలుపు తిరిగింది! ఈ కేసులో రిమాండ్లో ఉన్న నందకుమార్ వాంగ్మూలాన్ని గత నెల 10వ తేదీన రికార్డ్ చేసింది సిట్. ఈ సందర్భంగా నందకుమార్ సంచలన విషయాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రామచంద్ర భారతి, సింహయాజులుతో ఎలా లింక్ కలిసిందనే అంశంపై నందకుమార్ నుండి సిట్ అధికారులు ఆరా తీశారు. ఈ సందర్భంగా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి, ఆ తర్వ...
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ విజయ ఢంకా మోగించింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లోని 250 వార్డులకు ఇటీవల పోలింగ్ జరగగా.. నేడు.. ఆ ఓట్ల లెక్కింపు నిర్వహించారు. కాగా… ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మెజార్టీ సాధించింది. ఆప్‌కి చెందిన 131 మంది అభ్యర్థులు ఇప్పటివరకు విజయం సాధించారు. అదే సమయంలో బీజేపీ 99 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ కూడా ఏడు స్థానాల్లో విజయం సాధించింది. ఇక ...
విభజన సమయంలో జరిగిన అన్యాయాల గురించి మాట్లాడటానికి జగన్ కి అంత భయం ఎందుకు అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. విభజన సంగతి పక్కన పెడితే…. ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేసిందని… అది ఎవరి ప్రయోజనాల కోసం చేసిందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల పట్ల రాజీ పడితే జగన్ రాజకీయ జీవితం ఇబ్బందుల్లో పడుతుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ప్రధాని నరేంద్ర మ...
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శలు చేశారు. జగన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూనే…చంద్రబాబుపై విమర్శలు చేయడం గమనార్హం. రాష్ట్రంలో బీసీలకు న్యాయం చేసింది.. జగన్ అని చెప్పారు. బీసీలకు పదవులు ఇచ్చి ప్రోత్సహించింది కూడా జగనేనని స్పష్టం చేశారు. ఎంపీపీ పదవుల్లో 67 శాతం పదవులు ఇచ్చి.. బీసీలకు 56 కార్పొరేషన్లు కేటాయించారని వివరించార...
ఎన్నికలు ఎప్పుడూ వచ్చినా తామే గెలిచి తీరుతామంటూ… ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా ప్రజల ముందుకు వెళ్లబోతున్నామని వెల్లడించారు. తమకు ఇప్పుడు జాతీయ రాజకీయాలకంటే.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని చంద్రబాబు స్పష్టం చేశారు. జి-20 అఖిలపక్ష సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు.. అక్కడ విలేకర్ల...
అన్ని బాగుంటే ఎవరైనా ప్రేమిస్తారు… ఎంత దూరమైనా, ఎవరినైనా ఎదురించి పెళ్లి చేసుకుంటారు. కానీ… తాను ఇష్టపడిన అమ్మాయిని అనుకోని ప్రమాదం కబళించి.. నడవలేని స్థతికి వెళ్లినా.. ఆమె చెయ్యి వదలకుండా.. పెళ్లి చేసుకున్నాడు. తాను నిశ్చితార్థం చేసుకున్న యువతి పక్షవాతానికి గురైతే… ఆమెను ఎత్తుకొని మండపానికి తీసుకువెళ్లి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకోగా… ...
కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రెపో రేటును పెంచింది. రెపో రేటు అంటే బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే వడ్డీ రేటు. ఈ రెపో రేటు పెరిగితే, బ్యాంకులు తన కస్టమర్లకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేటు పెరుగుతుంది. మూడు రోజుల పాటు జరిగిన ఆర్బీఐ ద్వైపాక్షిక భేటీలో తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ శక్తికాంతదాస్ బుధవారం మీడియాకు వివరించారు. రెపో రేటును 0.35 పాయింట్లు శాతం లేదా 35 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నిర్ణయానికి ముందు స్టాక్ మార్కెట్లు అప్రమత్తంగా కనిపిస్తున్నాయి. నిన్నటి వరకు వరుసగా మూడు రోజుల పాటు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ నేడు స్వల్ప నష్టాల్లో ప్రారంభమై, ఆ తర్వాత కాసేపటికి స్వల్ప లాభాల్లోకి వచ్చింది. సోమవారం ప్రారంభమైన ఆర్బీఐ ద్రవ్య పరపతి సమావేశ నిర్ణయాలను నేడు (బుధవారం, డిసెంబర్ ) ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించనున్నారు. ఈ ప్రకటనకు ముందు మా...
అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో షాక్ తగిలింది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సహా వివిధ రూపాల్లో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన దాదాపు రూ.1000 కోట్లను బకాయిల కింద వెనక్కి తీసుకున్నది. నవంబర్ 25వ తేదీన కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్టీ మొత్తం రూ.17,000 కోట్లలో ఆంధ్రప్రదేశ్ వాటా 682 కోట్లను విడుదల చేసింది. ఇతర కేటాయింపుల కింద ఈ వారం మరో రూ.300 కోట్లు ఇచ్చింది. మొత్తం రూ.982 కోట్...
ఇండియన్ రేసింగ్ లీగ్ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఈ నెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు పోలీసులు. రేసింగ్ లీగ్ 10న ప్రారంభమై, 11న ముగుస్తుంది. దీంతో భాగ్యనగరంలో మూడు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయి. తొమ్మిదో తేదీన ఉదయం పదకొండు గంటల నుండి రేసింగ్ లీగ్ ముగిసే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. హైదరాబాద్ నగరంలోని నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్‌లో ఈ ఆంక్షలు [...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ నెల 11వ తేదీన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్టేట్మెంట్ను సీబీఐ రికార్డ్ చేయనుంది. ఈ మేరకు కవితకు సీబీఐ మెయిల్ ద్వారా సందేశాన్ని పంపించింది. ఈ నెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని ఇంటి వద్ద ప్రశ్నించనున్నట్లు తెలిపింది. కవిత విచారణ అంశం ఉదయం నుండి సస్పెన్స్గా మారిన విషయం తెలిసిందే. ఓ వైపు కవిత ఇంటి వద్ద సీబీఐ కోసం వేచి చూశారు. మరోవైపు […]
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి. నిన్న స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్, నేడు అంతకుమించి నష్టపోయింది. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు మరికొంతకాలం కొనసాగించనుందనే వార్తల నేపథ్యంలో అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. క్రూడాయిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఇలా అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, బుధవారం ఆర్బీఐ రెపో రేటు సహా ఇతర నిర్ణయాలు, వివిధ రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో మా...