• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Supreme Court: రాహుల్ ఇష్యూ.. సుప్రీం కోర్టుకు లక్షద్వీప్ మాజీ ఎంపీ

ఓ వైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi) పైన అనర్హత వేటు పైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఓ కేసులో జైలు శిక్ష పడి, అనర్హత వేటు పడిన లక్ష్వద్వీప్ మాజీ పార్లమెంటు సభ్యుడు మహమ్మద్ ఫైజల్ (lakshadweep mp mohammed faizal) సుప్రీం కోర్టు (Supreme Court) ను ఆశ్రయించాడు.

March 27, 2023 / 12:52 PM IST

Dogs Running: బ్రహ్మోత్సవాల్లో కుక్కల రన్నింగ్ పోటీ

బ్రహ్మోత్సవాల్లో(Brahmotsavam) భాగంగా కొన్ని చోట్ల రథోత్సవం ఘనంగా జరుపుతారు. ఇంకొన్ని చోట్ల పలు రకాల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కానీ కుక్కల పరుగు(Dogs Running) పోటీలు(competition) నిర్వహించడం గురించి ఎక్కడైనా విన్నారా? లేదా అయితే ఈ వార్తను చదవేయండి మీకే తెలుస్తుంది.

March 27, 2023 / 12:46 PM IST

Viral News : చెల్లిమీద ఎంత ప్రేమ…. కట్నంగా రూ.8కోట్లు ఇచ్చిన సోదరులు..!

Viral News : ఈరోజుల్లో దాదాపు అందరూ ఆస్తి కోసం సొంతవాళ్లనే చంపుకుంటున్నారు. జీవితంలో తమకు బంధం కన్నా....కూడా ఆస్తులే ముఖ్యమని భావిస్తున్న రోజులవి. అలాంటిది... ఈ అన్నలు మాత్రం అలా కాదు. చెల్లి పెళ్లి ఘనంగా జరిపించారు. కట్నం కింద రూ.8కోట్లు సమర్పించుకున్నారు.

March 27, 2023 / 12:41 PM IST

YS Viveka హత్య కేసులో విచారణ అధికారిని మార్చండి, సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశం

Supreme Court:మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Viveka) హత్య కేసులో సీబీఐ తీరుపై సుప్రీంకోర్టు (supreme court) ఆగ్రహాం వ్యక్తం చేసింది. విచారణ అధికారిని మార్చాలని ఆదేశించింది. స్టేటస్ రిపోర్టులో (status report) ఎలాంటి పురోగతి లేదని అభిప్రాయపడింది. ఎంక్వైరీ (enquiry) మరింత వేగవంతం చేయాలని స్పష్టంచేసింది.

March 27, 2023 / 12:38 PM IST

Mafia Don: యూపీ పోలీసులు నన్ను చంపేస్తారేమో.. మాఫియా డాన్ అతిక్ భయం భయంగా…

ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) పోలీసులు (Police) తనను చంపేస్తారేమోనని మాఫియా డాన్ గా మారిన రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ (gangster-turned-politician Atiq Ahmed) భయపడుతున్నాడు.

March 27, 2023 / 12:23 PM IST

Tspsc paper leak కేసులో నలుగురి అరెస్ట్.. కొశ్చన్ పేపర్స్ ఎలా కొనుగోలు చేశారంటే?

Tspsc paper leak:టీఎస్ పీఎస్సీ (Tspsc) పేపర్ లీకేజీ (paper leak) కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ రోజు ఉపాధి హామీ పథకం సాంకేతిక సహాయకుడిగా పనిచేసే తిరుపతయ్యను (tirupataiah) పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితోపాటు మరొ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

March 27, 2023 / 12:14 PM IST

Corona Cases: దేశంలో 10 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు

భారతదేశం(India)లో గత 24 గంటల్లో 1,805 కొత్త కోవిడ్ కేసులు(covid cases) నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వివరాలను వెల్లడించింది. నిన్న 1,890 కేసులతో పోల్చితే కేసులు స్వల్పంగా తగ్గాయి. కానీ మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 10,300కు చేరింది. దీంతో 134 రోజుల తర్వాత మళ్లీ యాక్టివ్ కేసుల(active cases) సంఖ్య 10 వేలు దాటింది.

March 27, 2023 / 12:00 PM IST

MP Nandigam Suresh: టీడీపీ నుండే ఎమ్మెల్యే శ్రీదేవికి ప్రమాదం

తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి (Tadikonda legislator Dr Vundavalli Sridevi)కి ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నదంటే అది తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) నుండి మాత్రమేనని వైసీపీ లోకసభ సభ్యులు (YCP MP) నందిగం సురేష్ (Nandigam Suresh) సంచలన వ్యాఖ్యలు చేసారు.

March 27, 2023 / 11:44 AM IST

Tejashwi Yadav తండ్రి హోదా పొందిన ఉప ముఖ్యమంత్రి

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని తేజస్వి స్వాగతించాడు. పలుమార్లు కేసీఆర్, కేటీఆర్ తో సమావేశమయ్యాడు. హైదరాబాద్ లో ప్రగతి భవన్ ను కూడా సందర్శించాడు. నరేంద్ర మోదీ అరాచక పాలనను తేజస్వి యాదవ్ నిరసిస్తున్నాడు. ఇదే క్రమంలో తేజస్వి కుటుంబంపై దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.

March 27, 2023 / 11:44 AM IST

Love Affair కుమార్తెను చంపేసి కరెంట్ షాక్ పేరిట తండ్రి నాటకం

తీవ్రంగా కొట్టడంతో చాందినీ మృతి చెందింది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని చిన్న కుమార్తెకు చెప్పి చాందినీ విద్యుద్ఘాతానికి గురై చనిపోయిందని నమ్మించాడు. అనంతరం కుమార్తె అంత్యక్రియలు సక్రమంగా పూర్తి చేశాడు. అయితే తన అక్క చనిపోవడాన్ని సోదరి ఆసియా జీర్ణించుకోలేకపోయింది.

March 27, 2023 / 11:13 AM IST

TTD.. వేలానికి స్వామివారి వస్త్రాలు..!

TTD : తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను ఏప్రిల్ 10 నుండి 15వ‌ తేదీ వరకు ఈ – వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇది పూర్తిగా ఆన్ లైన్ లో వేయనున్నారు. కొత్తవి, పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 297 లాట్లు మొదలగునవి ఈ వేలం వేయనున్నారు.

March 27, 2023 / 11:09 AM IST

ex minister flexiకి పోలీసుల కాపాలా.. ఏకంగా 15 మంది సెక్యూరిటీ, ఎక్కడంటే

Police security to ex minister flexi:ఇదీ నిజంగా చిత్రమే.. ఓ మాజీమంత్రి ప్లెక్సీకి (flexi) 15 మంది పోలీసులు (15 police) కాపాలా ఉన్నారు. ఈ విషయం ఊరంతా తెలియడంతో ముక్కున వెలేసుకున్నారు.

March 27, 2023 / 10:59 AM IST

Uddhav Thackeray: సావర్కర్‌ను అవమానిస్తే ఊరుకునేది లేదని రాహుల్ గాంధీకి హెచ్చరిక

స్వాతంత్ర వీర సావర్కర్ ను (Veer Savarkar) అవమానిస్తే ఊరుకునేది లేదని శివసేన (Shiv Sena - UBT) అధ్యక్షులు ఉద్దవ్ థాకరే ఆదివారం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత (Congress Party leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని హెచ్చరించారు.

March 27, 2023 / 10:41 AM IST

Anakapalle నన్నే ఆపుతారా అంటూ మంత్రి అమర్నాథ్ కోపం.. దెబ్బకు ఇద్దరు బదిలీ

మంత్రి గారి కోపానికి ఇద్దరు అధికారులపై వేటు పడింది. అయితే ఈ వ్యవహారం విశాఖ జిల్లాలో చర్చనీయాంశమైంది. మంత్రిగా పెత్తనం.. అధికార దర్పం బాగానే ప్రదర్శిస్తున్న మంత్రి విశాఖకు, రాష్ట్రానికి మంత్రిగా ఏమైనా మేలు చేయాలని స్థానికులు చెబుతున్నారు.

March 27, 2023 / 10:34 AM IST

Ram charan 15th movie titleగా గేమ్ ఛేంజర్, చెర్రీ బర్త్ డే సందర్భంగా రివీల్

Ram charan 15th movie title:గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 15వ సినిమా టైటిల్‌ను చిత్ర యూనిట్ రివీల్ చేసింది. ఈ రోజు చెర్రీ బర్త్ డే సందర్భంగా విడుదల చేసింది. మూవీ టైటిల్ గేమ్ ఛేంజర్ అని తెలిపింది. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. రాజు, శిరీష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

March 27, 2023 / 10:32 AM IST