• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మాజీ సీఎం ఇంటిపై రాళ్లదాడి.. తీవ్ర ఉద్రిక్తత

కర్ణాటక (Karnataka) బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప (BS Yediyurappa) ఇంటి ముందు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యా, ఉద్యోగాల రిజర్వేషన్ విషయంలో కన్నడ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్దానికంగా ఆందోళనలు చేలరేయి. కర్ణాటకలో ఎస్సీల రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి రిటైర్డ్ జడ్జి సదాశివ కమిషన్‌ (Sadashiva Commission) ఇచ్చిన నివేదిక విషయంలో ఆందోళనలు జరుగుతున్నాయి.

March 27, 2023 / 06:29 PM IST

Chatrapati: హిందీ చత్రపతి మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

ఎస్ఎస్ రాజమౌళి 'ఛత్రపతి(Chatrapati)' హిందీ రీమేక్ చిత్రం అధికారిక విడుదల తేదీ ఖరారైంది. మే 12న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో ప్రభాస్ క్యారెక్టర్ ను టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Sreenivas) చేస్తుండగా, హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ నుష్రత్ భారుచ్చా యాక్ట్ చేస్తున్నారు.

March 27, 2023 / 06:13 PM IST

Tik Tok : ఆ దేశంలోనూ టిక్ టాక్ పై బ్యాన్..!

Tik Tok : చైనా దేశానికి చెందిన టిక్ టాక్ యాప్ ని మన దేశంలో బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. కాగా... మన జాబితాలో ఫ్రాన్స్ ప్రభుత్వం కూడా చేరింది. టిక్‌టాక్‌ ను ఫ్రాన్స్ ప్ర‌భుత్వం బ్యాన్ చేసింది. ప్రైవ‌సీ, సెక్యూర్టీ స‌మ‌స్య‌ల్ని ఎదుర్కొనేందుకు ఆ ప్ర‌భుత్వం ఈ చ‌ర్య‌కు దిగింది.

March 27, 2023 / 06:03 PM IST

D.Srinivas : వివాదాల్లోకి లాగొద్దు ఎప్పటికీ కాంగ్రెస్‌ వాదినే : డీఎస్‌

కాంగ్రెస్ లో (Congress) చేరిక వార్తలపై మాజీ మంత్రి డి. శ్రీనివాస్ (D.Srinivas )ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఉత్తరం రాశాడు. తన కొడుకు సంజయ్ చేరిక సందర్బంగానే తాను గాంధీ భవన్‌కు (Gandhi Bhavan) వెళ్లినట్లు ఆయన లెటర్‌లో వెల్లడించారు. ఆ సందర్బంగా తనకు కాంగ్రెస్ కండువా కప్పారని ఆయన తెలిపారు.దాంతో తాను మళ్లీ పార్టీలో చేరినట్లు ప్రచారం జరిగిందన్నారు. అయితే, నేనెప్పటికీ కాంగ్రెస్ వాదినే అని డీఎస్ త...

March 27, 2023 / 05:50 PM IST

TTD: గుడ్‌న్యూస్ చెప్పిన టీటీడీ..ఏప్రిల్ నుంచి దివ్యదర్శన టోకెన్లు

తిరుమల(Tirumala)కు వచ్చే భక్తులకు టీటీడీ(TTD) గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ నుంచి దివ్య దర్శన టోకెన్ల(Divya Darshan Tokens)ను జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. అలిపిరి నడక దారిలో శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లను జారీ చేయనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 1వ తేది నుంచి ప్రతి రోజూ 10 వేల టోకెన్లను జారీ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి...

March 27, 2023 / 05:43 PM IST

Minister Harish Rao .. గుండెపోటు మరణాలు పెరిగాయి…!

Minister Harish Rao : ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు బాగా పెరిగాయని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా హార్ట్ ఎటాక్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన అన్నారు. ఇది ఆలోచించాల్సిన విషయమని.. మన కళ్లముందే ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నామని చెప్పారు.

March 27, 2023 / 05:41 PM IST

Bandi Sanjay: KCRకు బండి సంజయ్ లేఖ..ఉద్యోగుల ఆవేదన!

తెలంగాణ సీఎం కేసీఆర్(CM Kcr)కు బండి సంజయ్(bandi sanjay) లేఖ రాశారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్లతోపాటు ఇతర ఉద్యోగుల(employees) సమస్యలు పరిష్కరించాలని లేఖలో స్పష్టం చేశారు. 23 వేల మంది ఉద్యోగులు ఉంటే వారి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వెల్లడించారు.

March 27, 2023 / 05:29 PM IST

Rahul Gandhi : నిజమైన త్యాగం మా వారసత్వం : రాహుల్‌

గాంధీ కుటుంబ వారసత్వం, బలాన్ని హైలెట్‌ చేస్తూ రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. తన సోదరి, కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) మూడు దశాబ్దాల నాటి సంఘటనను వివరిస్తూ చేసిన ఆవేశభరిత ప్రసంగానికి సంబంధించిన వీడియోను పంచుకున్నారు.ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన బయోని డిస్ క్వాలిఫైడ్ ఎంపీ గా ...

March 27, 2023 / 08:32 PM IST

Kushboo : తెలివిగా కాంగ్రెస్ కి కౌంటర్ ఇచ్చిన ఖుష్బూ..!

Kushboo : రాహుల్ గాంధీ పై వేటు ప్రస్తుతం దేశంలో తీవ్ర దుమారం రేపుతోంది. ‘‘మోడీలు అందరూ దొంగలేనా?’’ అన్నందుకు రాహుల్ గాంధీని కోర్టు దోషిగా తేల్చింది. ఓ వర్గాన్ని అవమానించారంటూ రాహుల్‌పై బీజేపీ నేత దాఖలు చేసిన కేసులో కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించడంతో ఆయన తన పార్లమెంట్ సభ్యత్వం కూడా కోల్పోవాల్సి వచ్చింది.

March 27, 2023 / 04:29 PM IST

Mega Power: ‘మెగా పవర్’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

హీరో రామ్‌చరణ్‌ బర్త్ డే సందర్భంగా మెగా పవర్‌(Mega Power) చిత్రం ఫస్ట్‌ లుక్‌(first look) పోస్టర్ ను మేరక్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ఓ థియేటర్లో ముఠా మేస్త్రీ సినిమా కటౌట్లో చిరంజీవి కనిపిస్తున్నారు.

March 27, 2023 / 04:41 PM IST

DH : మరోసారి హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణ (Telanagana) హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ (Gadala Srinivas) మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు. సిద్ధిపేటకు అనేకసార్లు వెళ్లానని అక్కడ మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) అన్ని విధాలుగా అభివృద్ధి చేశారన్నారు. విద్యా, వైద్యం, ఆహ్లాదం ఇలా అన్ని రంగాల్లో సిద్ధిపేటను ముందుంచారని చెప్పారు. అభివృద్ధిలో కొత్తగూడెం (Kothagudem) మరో సిద్ధిపేటలా కావాలని ఆక్షించారు. ఈ క్రమంలో ఇటీవల అక్కడ పర్...

March 27, 2023 / 04:11 PM IST

Ram Charan: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ లుక్ అదుర్స్

రామ్ చరణ్(Ram Charan) 15వ చిత్రం టైటిల్ రివీల్ చేసిన తర్వాత తాజాగా గేమ్ ఛేంజర్(Game Changer) ఫస్ట్ లుక్(first look) విడుదలైంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చెర్రీ సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. పోస్టర్‌లో అతను బైక్‌పై కూర్చుని గజిబిజి జుట్టు, గడ్డంతో క్రేజీగా కనిపిస్తున్నాడు. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

March 27, 2023 / 03:58 PM IST

Nothing Phone 2 ఫీచర్లు ఇవే, ధర వివరాలు ఇదిగో..?

Nothing Phone 2:వన్ ప్లస్ కంపెనీలో పనిచేసి.. సొంతంగా నథింగ్ ఫోన్ (Nothing Phone) కంపెనీని కార్ల్ పే ఏర్పాటు చేశారు. మొబైల్ బ్లాక్ ఎలా ఉంటుందో కస్టమర్లకు తెలిసేలా ఆవిష్కరించారు. ఈ మొబైల్‌కు జనం నుంచి మంచి స్పందన వచ్చింది. నథింగ్ ఫోన్ 1 (Nothing Phone 1) లాంచ్ చేసిన తర్వాత.. ఇప్పుడు నథింగ్ ఫోన్-2 లాంచ్ కాబోతుంది.

March 27, 2023 / 03:29 PM IST

Lahari AC Sleeper bus : నూతన ఏసీ స్లీపర్ బస్సులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

హైదరాబాద్ (Hyderabad) ఎల్బీనగర్‌లో టీఎస్ఆర్టీసీ 9 ఉచిత వై-వై ఏసీ స్లీపర్ బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ (Minister Puvwada Ajay) ప్రారంభించారు. కొత్తగా 760 బస్సులను ఆర్డర్ ఇవ్వగా వాటిలో 400లకు పైగా డిపోలకు చేరుకునట్లు మత్రి చెప్పారు. అత్యాధునికమైన హంగులు జోడించిన ఏసీ స్లీపర్ బస్సులను టీఎస్​ఆర్టీసీ (TS RTC) తొలిసారి ప్రారంభించింది. ప్రయాణికులకు ఉచిత వై-ఫై (Free Wi-Fi) సౌకర్యాన్ని ...

March 27, 2023 / 08:26 PM IST

Bansuri Swaraj : రాజకీయాల్లోకి సుష్మా స్వరాజ్ కుమార్తె..!

Bansuri Swaraj : బీజేపీ సీనియర్ నేత, దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తె .. బన్సూరీ స్వరాజ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆమె ఢిల్లీ బీజేపీ లీగల్ సెల్ కో- కన్వీనర్ గా నియమితులయ్యారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తోన్న బాన్సురీకి రాజకీయాల్లో ఇది తొలి అడుగుగా విశ్లేషకులు పేర్కొన్నారు.

March 27, 2023 / 02:48 PM IST