సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీకు అభిమానుల(Fans)కు మధ్య దూరం తగ్గింది. సోషల్ మీడియా(Social media)లో అందరూ నిత్యం ఏదో ఒక విధంగా యాక్టివ్ గానే ఉంటున్నారు.
Malavika Mohanan : సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీకు అభిమానుల(Fans)కు మధ్య దూరం తగ్గింది. సోషల్ మీడియా(Social media)లో అందరూ నిత్యం ఏదో ఒక విధంగా యాక్టివ్ గానే ఉంటున్నారు. దీంతో తమ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూనే ఉన్నారు. కొంత మంది ఓ అడుగు ముందుకు వేసి పిచ్చి పిచ్చి ప్రశ్నలతో వేధించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు హీరో(hero) దగ్గరికి వెళ్లి మాట్లాడాలంటే భయపడేవారు ఇప్పుడు పూర్తిగా ట్రెండ్ మారిపోయింది . స్టార్స్ నెటిజన్స్(netizens) కి భయపడుతున్నారు. ఎప్పుడు..? ఎలా..? ఏం ప్రశ్నలు అడుగుతారో.. ఏం ప్రశ్నిస్తారో అంటూ భయపడిపోతున్నారు. రీసెంట్ గా హీరోయిన్ మాళవిక మోహన్ కి అదే పరిస్ధితి ఎదురైంది.
ఆమె అభిమాని డైరెక్ట్ గా ‘ముద్దు కావాలి’ అని అడిగాడు . అంతేనా ఆ అమ్మడు కూడా ‘ముద్దు ఇవ్వడం’ ఇప్పుడు షాకింగ్ గా అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూపర్ స్టార్ రజినీకాంత్(Rajini kanth) నటించిన “పేట” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ మాళవిక మోహన్(Malavika Mohanan ) .. ఆ తర్వాత దళపతి విజయ్(vijay) హీరోగా నటించిన మాస్టర్ సినిమాతో భారీ సక్సెస్ అందుకుంది . మాళవిక ..హాట్ హాట్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాని చెక్ చేస్తూ ఉంటుంది. మాళవిక ఇటీవల ట్వీట్టర్ ద్వారా ఆస్క్ మాళవిక అంటూ కండక్ట్ చేసింది. ఈ క్రమంలోనే ‘నాకు ముద్దు ఇస్తారా’ అంటూ ఓ అభిమాని ఓపెన్ గా అడిగాడు. అయితే మాళవిక మోహనన్ కూడా స్పందిస్తూ ‘ఇది మీ డిపి లోని ఎంత అందంగా ఉన్న పిల్లి కోసం’ అంటూ ముద్దు సింబల్ ను ఈమోజీగా పెట్టింది. ఇది చూసిన జనాలు షాక్ అయిపోయారు . జనరల్ గా ఇలాంటివి అడిగితే ఎవరైనా కోపం తెచ్చుకుంటారు. కానీ మాళవిక చాలా కూల్ గా ఆన్సర్ ఇవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.