Nikhat zareen:ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్లో గోల్డ్ మెడల్ గెలిచిన నిఖత్ జరీన్‌ను (Nikhat zareen) ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr).. ఇతర ప్రముఖులు విష్ చేశారు. మహీంద్రా (mahindra) కంపెనీ ఆమెకు థార్ కారు (thar) ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ మేరకు ట్వీట్ చేసింది.

గోల్డ్ మెడల్ (gold medal) గెలిచిన నిఖత్ జరీన్ (Nikhat zareen) ‘మహీంద్రా ఎమర్జింగ్ బాక్సింగ్ ఐకాన్’ అవార్డును గెలుచుకున్నారు. ఆమె భారత క్రీడా చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించిందని మహీంద్రా (mahindra) ఆటోమెటివ్ ట్వీట్ చేసింది. అద్భుత ప్రతిభకు గాను ధార్ అందజేస్తున్నామని ప్రకటించింది.
ఢిల్లీలో గల కేడీ జాదవ్ ఇండోర్ హాల్లో జరిగిన మ్యాచ్‌లో 50 కేజీలో స్వర్ణ కేటగిరీలో నిఖత్ జరీన్ (Nikhat zareen) బంగారు పతకం సాధించారు. వియత్నాంకు చెందిన ప్రత్యర్థిపై పవర్ పంచ్‌లతో విరుచుకుపడ్డారు. ఎన్ గెయెన్ థి టామ్‌పై 5-0 తేడాతో విజయం సాధించారు. 2022లో 52 కిలోల విభాగంలో కూడా నిఖత్ జరీన్ (Nikhat zareen) సత్తా చాటారు. అప్పుడు వరల్డ్ చాంపియన్‌గా నిలిచారు. ఈసారి కూడా గెలువడంతో వరసగా రెండో ఏడాది విజయం సాధించినట్టు అయ్యింది.
గతేడాది కామన్ వెల్త్ గేమ్స్‌లో కూడా నిఖత్ జరీన్ (Nikhat zareen) ఉత్తమ ప్రతిభ కనబరిచారు. మెరీ కోమ్ తర్వాత పలు గోల్డ్ మెడల్స్‌ను నిఖత్ జరీన్ (Nikhat zareen) సాధించారు. లండన్ ఒలింపిక్స్‌లో మెరీ కోమ్ బ్రౌంజ్ మెడల్ సాధించారు. కెరీర్లో ఆరు గోల్డ్ మెడల్స్ దక్కించుకున్నారు. 2018లో ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో మెడల్ సాధించారు.