TG: అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్) రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే స్టాల్ల కేటాయింపు పూర్తి కాగా నిర్వాహకులు నిర్మాణ పనులను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఫిబ్రవరి 15 వరకు అంటే 46 రోజుల పాటు నిర్వహించే ఈ ఎగ్జిబిషన్‌కు 20 లక్షల పైగా సందర్శకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించనున్నారు.