AP: పరాకమణి కేసులో టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విచారణకు హాజరయ్యారు. విజయవాడ తులసీరెడ్డి కాలనీలో సీఐడీ అధికారులు విచారణ జరుపుతున్నారు. డిసెంబర్ 2లోపు ఏపీ హైకోర్టుకు అధికారులు నివేదిక ఇవ్వనున్నారు. కాగా ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారించిన విషయం తెలిసిందే.