AP: మాజీమంత్రి పేర్ని నానిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇటీవల పేర్ని నాని ఎస్పీ కార్యాలయం వద్ద పోలీసులను కించపరిచే విధంగా మాట్లాడటం, దెందులూరు నియోజకవర్గంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం వంటి ఘటనలకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు.