AP: సుప్రీంకోర్టులో సీజేఐ గవాయ్‌పై ఓ న్యాయవాది దాడికి యత్నించిన విషయం తెలిసిందే. దీనిని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు సరికాదని చంద్రబాబు పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడటం అవసరమని అన్నారు.
Tags :