హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై EC కౌంటర్ ఇచ్చింది. ‘ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను రాహుల్ సమర్థిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ జాబితాపై కాంగ్రెస్ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. పోలింగ్ స్టేషన్లలో కాంగ్రెస్ పోలింగ్ ఏజెంట్లు ఏం చేస్తున్నారు’ అని ప్రశ్నించింది.