TG: జల్పల్లిలోని ఫామ్‌హౌస్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. మంచు మనోజ్ దంపతులు మోహన్ బాబు ఇంటికి వెళ్లడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే మనోజ్‌ను గేటు వద్దే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. దీంతో గేట్లు తోసుకొని మనోజ్ లోపలికి వెళ్లాడు.