TG: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు తుది దశకు చేరింది. ఈ నెలలోనే సమగ్రమైన ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమ నిఘా, ఫోన్ల ట్యాపింగ్‌కు గురైనట్లు భావిస్తున్న పలువురు ప్రజాప్రతినిధులకు నోటీసులు జారీ చేస్తూ సమాచారాన్ని సేకరిస్తోంది. తాజాగా మాజీ MLA తీగల కృష్ణారెడ్డి, BJP నేత దీపక్ రెడ్డిని విచారించింది.