AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. దీంతో పవన్‌కు పార్టీ నాయకులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం మామండూరు అటవీ ప్రాంతానికి ఆయన బయలుదేరారు. మామండూరు అటవీ ప్రాంతంలో మొక్కలు నాటి, మంగళంలోని ఎర్రచందనం గోదాంను పరిశీలించనున్నారు.