BHPL: గోరికొత్తపల్లి మండలం గాంధీనగర్ ప్రభుత్వ పాఠశాలలో 20 మంది విద్యార్థులకు ఉపాధ్యాయులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని ఉపాధ్యాయులను రోజుకొకరు పంపి చదువు చెప్పిస్తున్నారు. ఈ సమస్య పై పలుమార్లు అధికారులకు విన్నవించినా స్పందన లేదు. ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, డీఈవో స్పందించి ఉపాధ్యాయులు నియమించాలని గ్రామస్థులు శనివారం డిమాండ్ చేశారు.