పాకిస్థాన్‌తో 2వ వన్డేలో సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్ సెంచరీ(123)తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. డీకాక్కి ఇది 20వ MOTM అవార్డ్ కాగా.. మరొక్కటి అందుకుంటే MS ధోనీ(21) రికార్డు సమం చేస్తాడు. అత్యధిక MOTMలు అందుకున్న వికెట్ కీపర్ల లిస్టులో కుమార సంగక్కర(29-SL), ఆడమ్ గిల్‌క్రిస్ట్(28-AUS) తొలి 2 స్థానాల్లో ఉన్నారు.