TG: అజారుద్దీన్‌కు మంత్రి పదవిపై బీజేపీ అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు ఎన్నికల సంఘాన్ని కలిసి.. బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. మంత్రివర్గ విస్తరణ వెంటనే ఆపాలి ఈసీకి వినితి పత్రం ఇచ్చారు. ఓ వర్గం ఓట్లపై దీని ప్రభావం పడుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ పోలింగ్ ముగిసే వరకు మంత్రి పదవి వాయిదా వేసేలా చూడాలని కోరారు.