దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 465.75 పాయింట్లు నష్టపోయి 83,938.71 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 155.75 పాయింట్లు నష్టపోయి 25,722.10 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30లో ఎటెర్నల్, NTPC, కొటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ICICI బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. BEL, L&T, TCS, ITC, SBIN లాభపడ్డాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.77గా ఉంది.