AP: రాష్ట్రంలో రాజ్యాంగ హక్కులు ఉల్లంఘిస్తున్నారని రాజ్యసభలో వైఎస్సార్ సీీపీ ఎంపీ విజయసాయిరెడ్ది విమర్శలు చేశారు. ఎన్నికల హామీలను విస్మరించడం రాజ్యాంగ ఉల్లంఘనే అనే సభ దృష్టికి తెచ్చారు. సోషల్ మీడియలో పోస్టులు పెడితే అరెస్టులు చేస్తున్నారని పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు.