కొన్ని చిట్కాలతో నోటి దుర్వాసనను తగ్గించుకోవచ్చు. ప్రతిరోజూ ఉదయం, రాత్రి పడుకునే ముందు దంతాలను క్లీన్ చేయాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. మౌత్ వాష్ ఉపయోగించాలి. డెంటల్ ప్లాసింగ్ కూడా చేయాలి. వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటి వాటికి దూరం ఉండాలి. ఆల్కహాల్, పొగతాగడం మానేయాలి. అంతేకాదు ఎక్కువగా ఉండే పండ్లు , కూరగాయలు తినాలి.