TG: తెలంగాణ భవన్లో BRS డైరీ, క్యాలెండర్ను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గెలుపోటములు తాత్కాలికం.. ప్రజల గుండెల్లో KCR శాశ్వతం. కాంగ్రెస్ పాలనలో మళ్లి తిరోగమనం ప్రారంభమైంది. యూరియా కోసం రైతులు చలికి వణుకుతూ క్యూలైన్లో ఉన్నారు. ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు మనల్ని ఎవరూ ఏం చేయలేరు. ధర్నం గెలుస్తుంది’ అని పేర్కొన్నారు.