బీజేపీపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు 50 మంది ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల చొప్పున ఇవ్వజూపిందని ఆరోపించారు. అయితే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ కమలం పార్టీ బుట్టలో పడలేదని సీఎం పేర్కొన్నారు.
Tags :