PDPL : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ & పీజీ కాలేజీలో ఆదిత్య-అనగ మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. కాలేజ్ TSKS ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో 60 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సెలెక్ట్ అయిన వారికి గోదావరిఖని, మంథనిలోని వివిధ శాఖలను ఉపాధి అవకాశాలు కల్పించారు.