SRCL: సిరిసిల్ల పట్టణంలో టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో “ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రస్తుత కాలంలో రాజ్యాంగం ప్రాముఖ్యత” అనే అంశంపై వ్రాత పరీక్ష పోస్టర్ను జిల్లా న్యాయవాదులు గురువారం ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఈనెల 26న రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్రాత పరీక్ష నిర్వహించబడుతుందని పేర్కొన్నారు.