TG: కాంగ్రెస్‌పై బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. యువతను తప్పుదోవ పట్టిస్తున్న రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంకా కొందరు మావోయిస్టులు లొంగిపోతే ‘ఆపరేషన్ కగార్’ పూర్తవుతుందని పేర్కొన్నారు. అంతమైన కమ్యూనిజాన్ని రేవంత్, KCR బతికించాలని చూస్తున్నారని, అర్బన్ నక్సలైట్లను కూడా అంతం చేస్తామని హెచ్చరించారు.